ఏ పేదోన్ని ఎరిగిండ్రు నాయన ని కేసీయరు సారు రైతు బందు పెట్టి బలిసిన రైతులను బాగా మేపిందు పెడ ప్రజలపేరు వున్న ప్రజల ఊరైంది 10ఎ న్డ్లు గడచిన కాలం అంత పనోళ్ళు ఐతే 10ది ఏండ్లు పాలించి ఎందుకు ఓడిపోయారు నాయనా
సార్ గ్రూపు -1 లో 1: 100 ఇస్తానన్నారు ఇవ్వలేదు గ్రూప్ టు పోస్ట్లు పెంచుతానన్నారు పెంచలేదు గ్రూప్ 3 పోస్ట్లు పెంచుతున్నానన్నారు పెంచలేదు జీవో నెంబర్ 46 రద్దు చేస్తున్న అన్నారు చేయలేదు వచ్చిన సంవత్సరంలోనే అంటే తొలి ఏడాదిలోని రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతానన్నారు నింపలేదు అన్ని అబద్ధపు హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి