Тёмный
HEBRONDAILY
HEBRONDAILY
HEBRONDAILY
Подписаться
Комментарии
@shyamkalpana
@shyamkalpana 3 дня назад
Bro how can i contact you pls guide me
@bhagavank9249
@bhagavank9249 13 дней назад
Praise the lord brother
@Iaj180
@Iaj180 18 дней назад
మెరాకలాస్లీ సింకింగ్ సాంగ్స్ బ్రదర్
@lebanonprayerhouseeluru4991
@lebanonprayerhouseeluru4991 21 день назад
Praise the Lord🙏🙏🙏 Anna
@bgopi15061978
@bgopi15061978 23 дня назад
Superb brother
@hepsibhanalli9700
@hepsibhanalli9700 24 дня назад
@praveenbaskula1403
@praveenbaskula1403 28 дней назад
Praise to god 🎉
@ishaqkothapelly1283
@ishaqkothapelly1283 29 дней назад
Superrr singing brother's 🎧🎧🎧
@gangaprabhakar9535
@gangaprabhakar9535 Месяц назад
Pata lirix
@haneethkumarkolluri
@haneethkumarkolluri 21 день назад
పల్లవి: ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము 2 ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా 2 అ||ప:ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె 2 పాత్రులముగా సేవింతుము 1.దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము 2|| ఆహా || 2.సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని సితార స్వర మండలములతో - మన మార్భాటించెదము|| ఆహా || 3.మన భారములన్నియు తొలగించి - ఘనకార్యములను జేసె దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో|| ఆహా ||4.నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం|| ఆహా || 5.ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమము నిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము|| ఆహా || 6.మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి6ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్|| ఆహా ||
@krupatimothy
@krupatimothy Месяц назад
Amen
@SURESHZIONMINISTRIES
@SURESHZIONMINISTRIES 2 месяца назад
Glory to the lord 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@KareRani
@KareRani 2 месяца назад
Praise the lord
@beulahophir8797
@beulahophir8797 2 месяца назад
Brother full మీటింగ్ లేదా?? 2nd సెషన్ కూడా తీయలేదా??
@Hebrondaily
@Hebrondaily Месяц назад
Second session time lo full rain brother network leka avvaledu
@shivakumar1551
@shivakumar1551 2 месяца назад
Praise the lord 🙏 anna
@shivakumar1551
@shivakumar1551 2 месяца назад
Praise the lord 🙏 anna
@rameshramesh-oo6dz
@rameshramesh-oo6dz 2 месяца назад
Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@bphguthikonda1299
@bphguthikonda1299 3 месяца назад
keeboard playing very nice good
@srikanthsamuel6327
@srikanthsamuel6327 4 месяца назад
Hebron =Heaven 🙏⛪
@NirmalaDevi-hq4yc
@NirmalaDevi-hq4yc 4 месяца назад
God bless you me pata na pradana venuma pd group lo chuchanu baga padutharu
@basavaiahkollipara9162
@basavaiahkollipara9162 4 месяца назад
Praise the Lord
@oletiswapna1610
@oletiswapna1610 4 месяца назад
Praise the Lord...I m desired to see god 🙏
@talarisurekha3917
@talarisurekha3917 4 месяца назад
Praise the lord uncle
@జీతిమోతిషెఖీనGs
@జీతిమోతిషెఖీనGs 5 месяцев назад
అన్యాయం నీ నైజం
@జీతిమోతిషెఖీనGs
@జీతిమోతిషెఖీనGs 5 месяцев назад
దెయ్యాల, ప్రసాద్
@Cneethiparker
@Cneethiparker 5 месяцев назад
పల్లవి: తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2 మన ప్రభువుకు తగినట్టు నడిచెదము తన రాజ్యములో మనము చేరెదము 1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2 మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2 2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును 3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును 4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు 5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము
@jayapaulblesse5430
@jayapaulblesse5430 6 месяцев назад
Praise The Lord 🙏
@rajeshguttula7660
@rajeshguttula7660 6 месяцев назад
వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా.. వేద పుస్తకమా.. వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా|| 1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2) మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా|| 2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2) స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా|| 3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2) నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా|| 4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2) నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా
@rajiirajii9949
@rajiirajii9949 7 месяцев назад
🙏🙏
@simpleguy18
@simpleguy18 7 месяцев назад
Praise The Lord Brother. Please send video in group, only video not link please brother
@pammigangayya3409
@pammigangayya3409 7 месяцев назад
Very nice
@KamaleshRavichandran-e9h
@KamaleshRavichandran-e9h 7 месяцев назад
Praise the lord
@marammounika7805
@marammounika7805 7 месяцев назад
🙏🙏👏👏👏
@marammounika7805
@marammounika7805 7 месяцев назад
🙏👏👏👏
@ashokbabu804
@ashokbabu804 7 месяцев назад
Praise the lord brothers god bless you kindha song kuda upload cheyandi nerchukovadaniki maku kuda baguntundhi
@marammounika7805
@marammounika7805 7 месяцев назад
🙏👏