Тёмный
Practical BENCH TV NEWS
Practical BENCH TV NEWS
Practical BENCH TV NEWS
Подписаться
#trendingvideos #naturalforming #telugu #mangoforming #nuziveedumango #nuziveedu #forming #prakruthivyavasayam #mango #vijayawada #tech #organicforming #organic #bestforming #practice #sathishreddy #reddy #sathish #rama #tv#pmc #polambadi #rythunestam #rythubadi#agriculture #sendriyasagu #agritech #agriculturetechnics #agribusines
Комментарии
@spchand9870
@spchand9870 3 дня назад
Content and communication method is nice, expected muchmore vedios. Thankyou.
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 3 дня назад
Thanks and welcome
@kpchandrika3429
@kpchandrika3429 6 дней назад
సగమే upload చేసారు వీడియో
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 6 дней назад
Sorry అండి ఇది మా ఫస్ట్ వీడియో కంప్లీట్ గా అప్లోడ్ చేయటం తెలియలేదు
@kpchandrika3429
@kpchandrika3429 6 дней назад
జనుము, జీలుగు, సీమ జీలగ, పిల్లి పెసర. మాకు దొరకడం లేదు. మీరు courier chestara మాకు? Each 100gms చాలు
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 6 дней назад
మేము విత్తనాల షాప్ లోనే తీసుకోవాలి, 100 grms లో అసలు వారు ఇవ్వరు, అవకాశము ఉంటే మీకు దగ్గర లో ఉన్న విత్తనాల షాప్ లో అడగండి దొరుకుతాయి బట్ ఆ మోతాదు లో వారు అమ్మరు, మీరు ఎక్కడ నుండి ?
@PallipamuVenkataratnam
@PallipamuVenkataratnam 6 дней назад
Super kanthamma garu
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 6 дней назад
Tq
@bhushanbachu
@bhushanbachu 6 дней назад
Super
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 6 дней назад
Tq
@amaranath04
@amaranath04 7 дней назад
Very knowledgeable information thanks
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 7 дней назад
Tq
@MareeduAshok
@MareeduAshok 7 дней назад
Super 💯👍 kantamma garu
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 7 дней назад
Tq
@avantikastudio9156
@avantikastudio9156 8 дней назад
namaste nandi ... madi kadapa jilla , mydukUru mandalamu maku ekadadorukuthayo cheppalgalra medam
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 7 дней назад
మి ఊరు లో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వుంటారు వాళ్ళు మీకు తెలియక పోతే మి RBK VHA గారిని కలిస్తే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నెంబర్ చెబుతారు వారిని కాంటాక్ట్ చేస్తే వారు మీకు అందించగలరు ! లేదా మి దగ్గర లోని విత్తనాల షాప్ లో నాకు నవధాన్యాలు పచ్చిరొట్ట కొరకు కావాలి అంటే వారి దగ్గర అయినా మీకు సమకూరే అవకాశం ఉంది అండి ! Tq
@ramidiravindarreddy5144
@ramidiravindarreddy5144 8 дней назад
గొప్ప సమాచారం🎉
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 8 дней назад
Tq sir
@vasu2440
@vasu2440 8 дней назад
Super information sister.
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 8 дней назад
Tq
@PrasadBujji-dp6ns
@PrasadBujji-dp6ns 9 дней назад
This is dabholkar paddhati we have implemented 10 years back this is not new
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 9 дней назад
అవును సార్, చాలా మంచి విధానము
@subbarayudu4020
@subbarayudu4020 9 дней назад
1 aekar ku okkakka itam enny kg lu vaadali
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 9 дней назад
నువ్వులు, ఆవాలు, తోటకూర ఇలాంటివి 250g మోతాదులో తీసుకోండి, అలసందలు, సజ్జలు, జీలుగ, జనుము, ఉలవలు ఇలాంటి వి కేజీ అరకేజీ ల లో తీసుకోండి తీగ జాతి విత్తనాలు కొద్ది మోతాదు 20rs అలా కొద్దికొద్ది గా తీసుకోండి అన్ని కూడా కాస్ట్ ను బట్టి విత్తనాల క్వాలిటీ ని బట్టి అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ రకాలు జల్లుకోవటానికి ట్రై చేయండి
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 10 дней назад
Manchi vishayalu cheppinaru dhanyavadamulu
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
Tq
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 10 дней назад
మేము కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను,👌👌👌
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
ఒక అడుగు ముందుకు వేసినందుకు అభినందనలు, మన ఆరోగ్యం కోసం, మన ఖర్చులు వ్యవసాయం లో తగ్గించుకోవటానికి చాలా మంచిది ! మంచి నిర్ణయం తీసుకున్నారు tq
@raviteja1235
@raviteja1235 10 дней назад
The video content and your purpose to communicate the knowledge are nice, however I'm not sure why you put unnecessary music in between the video material and screened the video duration. Time is extremely valuable to everyone. You are not supposed to waste people's time with unneeded music.
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 дней назад
ఎప్పుడు దున్నాలి.... ఇలా విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది.....
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
ఏదైనా పంట వెయ్యటానికి కనీసం 45 రోజుల ముందు పచ్చిరొట్ట వేసి భూమిలో కలియ దున్నాలి
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
మి అడ్రెస్ చెప్పండి with ఫోన్ నెంబర్ ; విత్తనాలు ప్రకృతి వ్యవసాయం వారు మిమ్మల్ని సంప్రదిస్తారు
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 10 дней назад
@@PracticalBENCHTVNEWS నేను ఇప్పుడు పచ్చిరొట్ట వేయడానికి కుదరదు... మరల వచ్చే సంవత్సరం కు నేను 30 రకాల పచ్చిరొట్ట వేయాలి అనుకుంటున్నాను...... కాని ఎక్కడ దొరుకుతాయి.....
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 9 дней назад
మి ఊరు కి సంబంధించి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వుంటారు వాళ్ళు మీకు అందుబాటు లో ఉంచుతారు మీరు వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి ! Tq
@venkateswararaomutyala1079
@venkateswararaomutyala1079 10 дней назад
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి తెలియచేయగలరు. మాది ఏలూరు District Nidamarru mandal.
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
నిడమర్రు ఏ డివిజన్ వస్తుందో చెప్పగలరు అక్కడ మీకు ఎవరి దగ్గర దొరుకుతాయో చెప్పగలము, డివిజన్, village, మి ఇంటి పేరుతో మి పేరు, పెట్టండి ప్రకృతి వ్యవసాయం సిబ్బంది కి తెలియపరుస్తాము వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు
@venkateswararaomutyala1079
@venkateswararaomutyala1079 10 дней назад
@@PracticalBENCHTVNEWS unguturu, nidamarru mandal, ganapavaram, venkateswara rao.M
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
Sorry అండి మి మొబైల్ నెంబర్ పెట్టండి ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామన్నారు
@sreekanthsharmaNani
@sreekanthsharmaNani 10 дней назад
🙏
@Vijayalakshmigolla-h8l
@Vijayalakshmigolla-h8l 11 дней назад
Supar ఎక్సలెంట్
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 9 дней назад
Tq
@Vijayalakshmigolla-h8l
@Vijayalakshmigolla-h8l 11 дней назад
సూపర్ కాంతమ్మ
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 11 дней назад
Tq for your coment
@ratnakumar9180
@ratnakumar9180 11 дней назад
Good explanation ❤🎉
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 11 дней назад
Thank you 🙂
@rathnakumarinuvvula6972
@rathnakumarinuvvula6972 11 дней назад
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అండి.
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 11 дней назад
Tq
@BchanduBchandrashekhar
@BchanduBchandrashekhar 7 дней назад
Land kavali leashed
@vijayabandi2459
@vijayabandi2459 11 дней назад
Good explanation
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 11 дней назад
Thanks and welcome
@DurgabavaniDharavathu
@DurgabavaniDharavathu 11 дней назад
Super sister
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 11 дней назад
Thank you
@packwellinds7748
@packwellinds7748 17 дней назад
Meeru vivarinchina subject baagundi. Kaanee cheppe paddhathi baagoledu. Video lo iddari, mughuri laagaa cheppinchadam chandaalanga vunndadi. Cheppe vishayam lo continuity chedipoyindi
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 16 дней назад
థాంక్స్ అండి, మి సూచనలను పరిగణలోకి తీసుకుంటాను tq
@venureddyvenugopalreddy4299
@venureddyvenugopalreddy4299 18 дней назад
Na mangos gadan lo kayalu sige ravdamu ledu manchi kaapu vastundi
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 18 дней назад
ఏ పంట అయినా మంచిగా దిగుబడి రావాలంటే ముందు గా భూమి లో కర్బనo ఎక్కువ గా ఉండాలి అప్పుడు ఎక్కువ సూక్ష్మ జీవులు కు ఆహారం లభించి అవి మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందిస్తాయి, కనుక అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా రసాయనాలు తగ్గించి సేంద్రియ పద్ధతులు పాటించండి, అప్పుడు మీరు కోరుకున్నట్టు చెట్లకు మంచిగా పోషకాలు అందినప్పుడు కాయలు కూడా మంచిగా బాగా సైజు పెరుగుతాయి మరియు టేస్ట్ కూడా ఉంటాయి
@munipavani2185
@munipavani2185 23 дня назад
Nice akka from pavani
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
Tq
@vijayabandi2459
@vijayabandi2459 23 дня назад
Nice👏
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 15 дней назад
Thanks
@vijayabandi2459
@vijayabandi2459 23 дня назад
Super kanthamma garu. 🎉
@DurgabavaniDharavathu
@DurgabavaniDharavathu 23 дня назад
Super Anaya
@injetivenkataiah
@injetivenkataiah Месяц назад
Very good information thank you
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
Welcome
@kasaganiravi3096
@kasaganiravi3096 Месяц назад
మీ నెంబర్ ఇవ్వగలరు
@kasaganiravi3096
@kasaganiravi3096 Месяц назад
Back రౌండ్ మ్యూజిక్ వలన మీ వాయిస్ వినపడలేదు
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూస్తాం tq
@gostgaming756
@gostgaming756 Месяц назад
Tq
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 10 дней назад
Welcome
@RatnaHarsha-zq2vv
@RatnaHarsha-zq2vv Месяц назад
Super🔥🎉
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 16 дней назад
Thanks 🔥
@acr7888
@acr7888 Месяц назад
మచివిషయాలను అందించారు ధన్యోస్మి కానీ6,5_7,5ph గల భూమిలో అన్నిపంటలకు అనుకూలమన్నారు భూమిలో పై దానికంటే హెచ్చు,తగ్గులున్న రైతే త్వరితగతిన సరిచేసుకోవడం ఎలా ? అదేవిధంగా కొడిగ్రు డ్డు,అరటి ద్రావణాలు ph ఎంత వుండాలి? హెచ్చుతగ్గులు న్న దానిని సవరించాటం ఎలా? మనతయారి ద్రావణాలు కాషాయాల పోషకాలనిక్కచ్చి త ph ఎంత సవర ణ గూర్చి వివరణ దయతో
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
కోడి గుడ్డు నిమ్మరస ద్రావణం ph విలువ మనం కలిపే బెల్లము బట్టి కూడా మారే అవకాశం ఉంది బెల్లము లో పంచదార కల్తీ బెల్లము ఉంది, నల్ల బెల్లము ఉంది, పసుపు రంగు బెల్లము ఉంది ఇలా చాలా రకాలు ఉంది, గమనించగలరు, అదే విధముగా అరటి ద్రావణం కూడా వర్తిస్తుంది, ఇకపోతే ph విలువ న్యూట్రల్ కి చేరువ చేయటానికి పచ్చిరొట్ట (pmds) ఎరువులు వాడటం మరియు సేంద్రియ కర్బనం పెంచుకునే పద్ధతులు పాటించాలి దాని గురించి కూడా మన ఛానల్ లో వీడియో(pmds ) చేయటం జరిగింది ఇంకొంచెం వివరం కావాలి అంటే చూడ గలరు
@acr7888
@acr7888 Месяц назад
@@PracticalBENCHTVNEWS మేడం నమస్తే 1)నీటి. Ph సవరణకు నిల్వ నీటిని వాడుకొనుట/ లేక 200లిట్2పెద్ద నిమ్మరసంకలిపి సరిచేయుట మనం తయారి వాడు ద్రావణాలు, కషాయాల ph లెవల్ నిమ్మరససరిచయొచ్చని వీన్నాను అలా చ్యవచ్చా ,? వివరణ మిద్వార అందరి దృష్టి సారించుట కోసం
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 17 дней назад
Ph విలువ సవరణ మీరు చెప్పింది ; ph విలువ క్షారం ఉంటే దానికి నిమ్మరసం కలిపితే విలువ మారుతుంది ఎందుకంటే నిమ్మరసం ఆమ్లం కనుక అదే ఆమ్ల గుణం కలిగినప్పుడు మల్లి మీరు నిమ్మరసం కలిపితే ఇంకా ఆమ్ల గుణం పెరిగే అవకాశం ఉంది
@acr7888
@acr7888 17 дней назад
@@PracticalBENCHTVNEWS మేడమ్ అందులకే క్షారముంటే ఆమ్ల సండితాలు ఆమ్ల ము వుంటే క్షరసంబడితాలతో మనతయారీ ద్రావకాలు సరిచేసుకోవచ్చు (ex వెనిగర్,సున్నం) నిటినైతే బోరు,బావినుంది అపుడేతిసిన తాజా నిరుకాకుండ 24_48గంటల నిల్వది వాడుకొనవచ్చుమరీ కొన్ని. ఆకు లతోకూడ అన్నారు ఇంకా నేను గమనించలేదు
@swethaal259
@swethaal259 Месяц назад
Ma ghana jeevamrutham lo thella purugulu vachayi.. em cheyali
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
ఏమి కాదు ఘనజీవామృతం టైప్ 1 అయితే నీడ పట్టున ఆరబెట్టి వాటిని దులిపి ఘనజీవామృతం ఉండలను మెత్తటి పొడి లా చేసుకుని గోనె సంచిలో భద్ర పరుచుకోండి తరువాత పొలం లో కావలసినప్పుడు ఎరువు లో కలుపుకొని జల్లుకొండి, టైప్ 2 అయితే డైరెక్ట్ గా పొలం లో జల్లుకొండి
@telugubhajan
@telugubhajan Месяц назад
మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు..కానీ చెప్పేటప్పుడు జంపు కట్ లు ఉన్నాయి..ఎందుకలా edit చేసారు న్యాచురల్ గా ఉంచితే ఇదే వీడియో ఇంకా బాగుండేది..మీ ఎడిటర్ వరెస్ట్ గా పని చేసారు..
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 17 дней назад
Sorry సార్ నెక్స్ట్ టైం అలా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాను
@abdussamad175
@abdussamad175 Месяц назад
Jai Hind Good information video.100 th like.
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
Thanks for liking
@Lakshmikumar08
@Lakshmikumar08 Месяц назад
Mee contact number isatara ..have some doubts in farming
@srinivaskumar8599
@srinivaskumar8599 Месяц назад
Very good information
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 17 дней назад
Thanks
@acr7888
@acr7888 Месяц назад
మహిళా సాదారికాసంస్థ NPM వారికృషి సేంద్రియవ్యవసాయం లో అమొఘం మీతయారి డ్రావణ,కాషాయ,ఉత్పత్తులను ఎపుడైనా శాస్త్రరీ త్య ల్యాబ్ పరీక్షలు చేయించి వాటి విలువలుకనుగొనిరైతు ముందుంచి అమ్మకాలు చేస్తున్నారా అని నా సందేహం ఇలాచేసిన రైతుకు మన్చిచేసిన సంస్థ. కాగలదని నాప్రఘాడనమ్మకం దీనికోసం మీకు యేఖర్చు వుండదు మిడి ప్రభుత్వ సంస్థగడ
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
థాంక్స్ ఫర్ యువర్ సజిషన్
@acr7888
@acr7888 Месяц назад
​@@PracticalBENCHTVNEWS సుమారు ప్రకృ హి
@acr7888
@acr7888 Месяц назад
బెల్లం రాసాయణమిళితంగా వున్నది వాడొచ్చా
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
రైతులకు అవకాశం ఉన్నంత వరకు తక్కువ కాస్ట్ లో రసాయన రహితంగా పండించిన నల్ల బెల్లము పౌడర్ వాడుకోవాలి, అందుబాటులో లేని రైతులు మాములు సాధారణం గా లభించే బెల్లము, లేదా తుక్కు బెల్లము అయినా ఉపయోగించ వచ్చు, లేదా తీపి కలిగిన పండ్లను కూడా వాడవచ్చును, కాని బెల్లము కలిపినప్పుడు తయారు అయినట్లు గా పండ్లు రసం కలిపినప్పుడు అంత బాగా తయారవదు 🙏
@tullurinarasimharao9672
@tullurinarasimharao9672 Месяц назад
ఎకరనికి kglu eanni challukovali
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
9 నుండి 30 రకాల విత్తనాలు తీసుకుంటే మంచిది కేజీల విషయానికొస్తేయ్ ఎకరానికి 10 నుండి 15 కేజీల వరకు జల్లుకోవచ్చు మనం వాడే విత్తనాలను బట్టి
@devarapuvijayakumari7044
@devarapuvijayakumari7044 Месяц назад
Super 👍supar andi
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
Tq
@sunandakolakaluri1667
@sunandakolakaluri1667 Месяц назад
Super andi
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
Tq
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Месяц назад
అందరికీ నమస్కారం🙏 జై శ్రీరామ్ 🚩. ఈ పద్దతి మనం ప్రతీ ఒక్కరం అలవాటు చేసుకుందాం 🙏
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
జై శ్రీరామ్, Tq
@vijayabandi2459
@vijayabandi2459 2 месяца назад
Super explanation
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 2 месяца назад
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్
@atchutaachyutakandi3402
@atchutaachyutakandi3402 2 месяца назад
🚩🕉️ జైశ్రీరామ్ 🙏
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS Месяц назад
జై శ్రీ రామ్
@chereddyprasadreddy6764
@chereddyprasadreddy6764 2 месяца назад
MIRU TWINS MARI CHIKATI GA VUNDI KANABADATAM LEDHU KONCHEM VELTURU VUNDELA VIDEOS CHEYYANDI
@PracticalBENCHTVNEWS
@PracticalBENCHTVNEWS 2 месяца назад
ట్విన్స్ కాదు అండి, తాను ఒక్కరే ఆ వీడియో లో డబల్ రోల్ చుపించాము, అక్కడ నీడ ఏర్పడి అలా కనిపించింది ఫోన్ కూడా కొంచెం క్లారిటీ లేదు నెక్స్ట్ టైం వీడియో క్లియర్ గా ఉండేట్లు చూస్తాము, థాంక్స్ ఫర్ యువర్ కామెంట్