కష్టం నమ్మిన బతుకు నీది కల్మషం ఎరగని మనసు నీది...! కటిక నేలపై నిద్రిస్తుంటివి కదా... కాటిదారి ఎలా దొరికే నాన్న నీకు...! నాగారం గడ్డలో అందరి మధ్య పెరిగినోడివి ట్రాక్టర్ పనికి అంకితమైతివి.... డబ్బుతో చెలిమివిడనడానంటివి....! నీ కాలి గజ్జల సవ్వడి చేస్తూ డప్పు దరువుతో గంతులేస్తివి...! అన్ని వదిలి అందర్నీ వదిలి అంతులేని తీరాల కెళ్ళితివి..😭😭 ఎందుకు చేస్తివి నాన్న..? మధ్య వయసులో చితీలోకి నీ పయనం అంధకారమయ్యే నాగారం పల్లె తల్లి...😭🙏🪔 𝐖𝐞 𝐌𝐢𝐬𝐬 𝐲𝐨𝐮 𝐃𝐚𝐝𝐝𝐲...🙏😭 𝐋𝐨𝐯𝐞 𝐲𝐨𝐮...❤