మా ఇంట్లో ఉన్నాడు ఇంత కన్నా దుర్మార్గుడు, వాడు చూడడు, చూసే వాళ్లను చూడనువ్వడు, ఆస్థి మాత్రం డబల్ తీసుకున్నాడు, నాకు తెలిసి ఇంత కన్నా దుర్మార్గుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు
మరి భర్త కు భార్య ఆస్తుల మీద హక్కు లేనప్పుడు భర్త ఆస్తులపై భార్య లకు ఎలా ఉంటుంది. ఇది ఎలాంటి సమానత్వం. ఇప్పటికే భరణాల పేరు తో తప్పు ఎవరిదైనా భర్తే భరించాల్సిన స్థితి. ఇకపై మగ వారు పెళ్లి చేసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ చట్టాలు ఇలాగే ఉంటే భవిష్యత్తులో మగవారు పెళ్ళి కూడా చేసుకోరేమో అనిపిస్తుంది.
రూపాయి ఇవ్వకుండా ఉంటే చచ్చినట్లు కాపురం చేస్తారు వాడు కనుక తప్పు చేస్తే పదిమంది లో చెప్పు పెట్టి కొట్టండి / కొట్టిచండి ఇక్కడ డబ్బులు దొబ్బటం ఇంకా విడా కులు కూడా రాకుండానే ఇంకో పెళ్లి కి తయారయి ప్రకటనలు ఇవ్వటం
Prime victims are children.it is absolutely true. Is it right that "make some girl/boy friends and don't give birth to any child upto when u r confident about ur partner ? So is It right to promote modern Indian live in system even if we don't desire ?