Тёмный
laxmi panchangam
laxmi panchangam
laxmi panchangam
Подписаться
The calendar is read everyday
ప్రతిరోజు పంచాంగం చూసి చెప్పడం జరుగుతుంది ముందు రోజు ఉ.9:00 గంటలకు చెబుతాము అంటే రేపటి పంచాంగం ఈరోజు చెప్పడం జరుగుతుంది.

పండుగలు వాటి ప్రత్యేకతలు చెప్పడం జరుగుతుంది
నా పేరు లక్ష్మి గృహిణి ని

The calendar reads daily
Every day, the almanac is recited at 9:00 a.m. on the previous day, which means that tomorrow's almanac will be recited today.

Festivals are said to be special
My name is Lakshmi and I am house wife
Комментарии
@snehalathatalla6570
@snehalathatalla6570 3 минуты назад
Amma amavasya tharvatha 567 datello illu yeppudu maralo cheppandi amma plz 🙏🙏
@sunilkumarpathipaka996
@sunilkumarpathipaka996 9 часов назад
GOOD PANCHANGAM NEWS TO HEAR EVERY MORNING THANK YOU MAM
@Satya1__3
@Satya1__3 19 часов назад
శుభరాత్రి సోదరి లక్ష్మి గారు.
@PRASAD-Talluri
@PRASAD-Talluri 20 часов назад
ధర్మరాజు రథం పేరు ఏమిటి.అతని రథసారథి ఎవరు..?
@laxmipanchangm
@laxmipanchangm 20 часов назад
పంచ రథాలు ( ఐదు రథాలు లేదా పాండవ రథాలు) అని కూడా పిలుస్తారు.
@PRASAD-Talluri
@PRASAD-Talluri 18 часов назад
@@laxmipanchangm ధర్మరాజు రథాన్ని ధర్మ పదం అని పిలిచేవారు.అతని రథసారథి ఇంద్రసేనుడు .. జై శ్రీమన్నారాయణ 🙏🙏
@Satya1__3
@Satya1__3 22 часа назад
శకుని.
@Satya1__3
@Satya1__3 22 часа назад
ధన్యవాదములు సోదరి లక్ష్మి గారు.
@Satya1__3
@Satya1__3 22 часа назад
ఓం శ్రీ కనకదుర్గా య నమః
@Satya1__3
@Satya1__3 22 часа назад
.ఓం శ్రీ మాత్రే నమః.
@sunilkumarpathipaka996
@sunilkumarpathipaka996 День назад
GOOD PANCHANGAM NEWS TO HEAR EVERY MORNING THANK YOU MAM
@Satya1__3
@Satya1__3 День назад
శుభోదయం సోదరి లక్ష్మి గారు.
@ramanakv8800
@ramanakv8800 День назад
Arujunudu
@PRASAD-Talluri
@PRASAD-Talluri День назад
సప్త మోక్ష పురములలో అయోధ్యా ఒక్కటి.అయోధ్య అంటే అర్దం ఏమిటి.ఎందుకు ఆ రాజ్యానికి ఆ పేరు వచ్చింది..?
@laxmipanchangm
@laxmipanchangm День назад
పూర్తి గా తెలియదు అయోధ్య నగరం ని సాకేతపురం కూడా అంటారు. జై శ్రీమన్నారాయణ🙏🏼🙏🏼
@PRASAD-Talluri
@PRASAD-Talluri День назад
@@laxmipanchangm సూర్యుని కుమారుడైన వైవస్వత మనువు చేత నిర్మింపబడినది కాబట్టి అంత పవిత్రమైనది.శత్రువులెవరిచేత ఒడింప బడని నగరం అని ఆ నగర చరిత్ర.అందుకే దాన్ని అయోధ్యా అన్నారు..జై శ్రీమన్నారాయణ 🙏🙏
@laxmipanchangm
@laxmipanchangm День назад
ధన్యవాదములు 🙏🏼🙏🏼
@PRASAD-Talluri
@PRASAD-Talluri День назад
@@laxmipanchangm శుభోదయం 🙏🙏
@PRASAD-Talluri
@PRASAD-Talluri День назад
అర్జునుడు
@Satya1__3
@Satya1__3 День назад
అర్జునుడు.
@Satya1__3
@Satya1__3 День назад
ధన్యవాదములు సోదరి లక్ష్మి గారు.
@Satya1__3
@Satya1__3 День назад
ఓం శ్రీ.లక్ష్మి నారాయణ నమః.
@Satya1__3
@Satya1__3 День назад
ఓం శ్రీ మాత్రే నమః.
@sunilkumarpathipaka996
@sunilkumarpathipaka996 2 дня назад
GOOD PANCHANGAM NEWS TO HEAR EVERY MORNING THANK YOU MAM
@marlamanohar1076
@marlamanohar1076 2 дня назад
గాంధారి ధృతారాష్ట్రుడు
@marlamanohar1076
@marlamanohar1076 2 дня назад
ఓం శ్రీ నమః
@Satya1__3
@Satya1__3 2 дня назад
శుభోదయం సోదరీ. లక్ష్మీ గారు.
@Satya1__3
@Satya1__3 2 дня назад
గాంధారి,దృతరాష్ట్రుడు.
@Satya1__3
@Satya1__3 2 дня назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
@Satya1__3
@Satya1__3 2 дня назад
ఓం శ్రీ మాత్రే నమః.
@PRASAD-Talluri
@PRASAD-Talluri 3 дня назад
జనక మహారాజు కుల పురోహితుడు మరియు సీతారాముల కళ్యాణం ఎవరు జరిపించారు..?
@Satya1__3
@Satya1__3 2 дня назад
ధన్యవాదములు సోదరి లక్ష్మి గారు.
@PRASAD-Talluri
@PRASAD-Talluri 2 дня назад
శతానందుడు (గౌతమ మహర్షి , అహల్యా మాత పుత్రుడు)
@laxmipanchangm
@laxmipanchangm 2 дня назад
ధన్యవాదములు 🙏🏼🙏🏼
@PRASAD-Talluri
@PRASAD-Talluri 2 дня назад
​@@laxmipanchangmశుభోదయం 🙏🙏
@PRASAD-Talluri
@PRASAD-Talluri 3 дня назад
గాంధారి, ధృతరాష్ట్రుడు
@Satya1__3
@Satya1__3 3 дня назад
ద్రోణాచార్యుడు భరద్వాజ మహమునిపుత్రుడు.
@sunilkumarpathipaka996
@sunilkumarpathipaka996 3 дня назад
GOOD PANCHANGAM NEWS TO HEAR EVERY MORNING THANK YOU MAM
@Satya1__3
@Satya1__3 3 дня назад
శుభోదయం సోదరి లక్ష్మి గారు.
@appalaraju6517
@appalaraju6517 3 дня назад
🎉🎉🎉🎉🎉🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI MATREY NAMAHA OM 🕉 ♥ 😀 🙏 👏🏾 😄
@PRASAD-Talluri
@PRASAD-Talluri 3 дня назад
మహా భారతంలో ముఖ్య పాత్రల్లో ఉన్నవారు అందరూ దేవతలు లేదా అసురుల అంశతో జన్మించిన వారే మరి ద్రోణాచార్యులు ఎవరి అంశతో జన్మించాడు..?
@laxmipanchangm
@laxmipanchangm 3 дня назад
భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక (ద్రోణిలో) కలశంలో పెట్టాడు ఆ వీర్యం నుండి శుక్రుని అంశతో ద్రోణాచార్యులు జన్మించాడు 🙏🏼🙏🏼జై శ్రీమన్నారాయణ
@PRASAD-Talluri
@PRASAD-Talluri 3 дня назад
@@laxmipanchangm ద్రోణాచార్యుడు బృహస్పతి అంశతో జన్మించాడు.జై శ్రీమన్నారాయణ 🙏🙏
@Satya1__3
@Satya1__3 3 дня назад
దశరథుని తల్లి,దండ్రులు ఎవరు?.
@mangammasuggala1992
@mangammasuggala1992 3 дня назад
🙏🍎🌹🙏🍎🌹🙏🍎🌹👌👌👌
@Satya1__3
@Satya1__3 3 дня назад
సోదరి లక్ష్మి గారు రామాయణ,భారతం గురించి ప్రశ్నలను అడగండి.
@laxmipanchangm
@laxmipanchangm 3 дня назад
తప్పకుండా ఎవరో ఒక్కరు, ఇద్దరు సమాధానం చెప్తున్నారు అందుకే చిన్న brek ధన్యవాదములు 🙏🏼🙏🏼
@Satya1__3
@Satya1__3 3 дня назад
సూర్యోదయం05 గం.58నిమి లకు.
@Satya1__3
@Satya1__3 3 дня назад
ధన్యవాదములు సోదరి లక్ష్మి గారు.
@Satya1__3
@Satya1__3 3 дня назад
శ్రీ రామ జయ రామ జయజయ రామ.d
@Satya1__3
@Satya1__3 3 дня назад
ఓం శ్రీ మాత్రే నమః.
@Satya1__3
@Satya1__3 5 дней назад
శుభోదయం సోదరి లక్ష్మి గారు.
@rangareddy2535
@rangareddy2535 5 дней назад
Nakulasahadevulu.
@mangammasuggala1992
@mangammasuggala1992 5 дней назад
🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌
@Satya1__3
@Satya1__3 5 дней назад
నకుల ,సహదేవులు.
@Satya1__3
@Satya1__3 5 дней назад
ధన్యవాదములు సోదరి లక్ష్మి గారు.
@Satya1__3
@Satya1__3 5 дней назад
ఓం సూర్యాయ నమః.
@Satya1__3
@Satya1__3 5 дней назад
ఓం శ్రీ మాత్రేనమః.
@gvaralakshmi5721
@gvaralakshmi5721 6 дней назад
Indrudu
@sunilkumarpathipaka996
@sunilkumarpathipaka996 6 дней назад
GOOD pancagm news to hear every morning thank you mam
@puttadimallesh5916
@puttadimallesh5916 6 дней назад
Ok
@muralitextiles4648
@muralitextiles4648 6 дней назад
Namaste