నా ఛానల్ కు స్వాగతం!! హాయ్ అండి నాది గోదావరి జిల్లా అండి మీకు మంచిగా ఉపయోగపడే వీడియోలు ఈ చానల్ లో చూడవచ్చు దయచేసి నా ఛానల్ like, shere, subscribe, చేసి ప్రోత్సహించండి బెల్ సింబల్ నొక్కడం మార్చి పోకండి.
మా గుమ్మ లక్ష్మీ పురం పట్టణ పరిధిలో ప్రతి బుధవారం జరిగే అతి పెద్ద గిరిజన సంతను చూపించినందుకు,, ధన్యవాదములు సార్ 🙏 ఇంకా మరెన్నో ట్రైబల్ ఏరియాలో జరిగే సంతలను explore చెయ్యండి సార్
@@VillageVenkat12 తణుకు సార్ మీ ఊరు ఎక్కడ సార్... మీకు తెలిసినవారి దగ్గర నెల్లూరు జూడిపి 4...5 నెలలు పిల్లలు ఉంటే చెప్పండి సార్ 20 పిల్లలు తీసుకుంటాను 🙏
వెంకట్ గారు చాలా దూర ప్రాంతాల సంతలు చూపిస్తున్నారు ధన్యవాదములు మాఊరు రండి ఆదివారం సంత పెద్దాపురం ఇక్కడ మరిడమ్మ తల్లి టెంపుల్ ప్రతి సం ఆషాడం లో 2 నెలలు తీర్థం సంబరాలు జరుగుతాయి అలాగే ఇక్కడ చరిత్ర కలిగిన పాండవుల మెట్ట అవి ఉన్నాయి మా పెద్దాపురం తెలుగువారి సీతమ్మ లవకుశ లో వేసిన అంజలీదేవి గారు పుట్టిన ఊరు.....