Hi, friends I am Shiva Shankara Vara Prasad interested in House Construction Related works. I decided to share the information related to a budget house construction for free of cost in the Telugu language for Telugu people.
Why did I decide to make videos in Telugu?
Telugu is my mother tongue as well as I have good communication skills in Telugu that's why I decided to make House construction videos in Telugu.
హాయ్.. నేను మీ శివ శంకర వర ప్రసాద్.
ఒక మధ్య తరగతి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సమాచారాన్ని అత్యంత విశ్వసనీయంగా అందించాలనే ఉద్దేశ్యంతో మన ఛానల్ ను ప్రారంభించడం జరిగింది.
మేము చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడేదిగా ఉండాలని. ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా మీకు ఎటువంటి సందేహం మిగలకుండా వివరించడానికి ప్రయత్నిస్తాము.
మీకు మన వీడియోస్, నచ్చినట్లయితే మీరు ఇల్లు కట్టుకోవడం లో నా సలహాలు ఉపయోగపడతాయి అనిపిస్తే.
ఛానల్ subscribe చేసి మీరు ఇల్లు కట్టుకోవడంలో నా వంతు సహాయం చేయడానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.