Тёмный
church of christ , Garividi
church of christ , Garividi
church of christ , Garividi
Подписаться
Church of christ telugu songs and messages..
Telugu Christian messages
అంశం:క్షమాపణ
20:56
Месяц назад
Комментарии
@sakhientirti
@sakhientirti 3 часа назад
@ebenjairo834
@ebenjairo834 4 месяца назад
జ్ఞానము అనగా ఏమిటి అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకలేదు సోదరా
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 4 месяца назад
బ్రదర్ గారు మీరు క్రిస్టియన్ అవునో కాదో దయచేసి తెలుపగలరు🙏
@ebenjairo834
@ebenjairo834 4 месяца назад
క్రిస్టియన్ అయితే మీరు చెప్పింది నమ్మాలా
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 4 месяца назад
బ్రదర్ మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు.దేవుడు అందరికి స్వేచ్ఛ చిత్తము ఇచ్చాడు.అది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం.ఒకవేళ మీరు క్రిస్టియన్ అయి వుంటే నేను ఈ అంశం పై మరొక వీడియో చేస్తాను బైబిలు వాక్యానుసారముగ..
@Godofson143
@Godofson143 4 месяца назад
దేవునికి మహిమ ❤
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 4 месяца назад
Vandanamulu brother 🙏
@yesupechetti2700
@yesupechetti2700 5 месяцев назад
ఈ పాట పల్లవి గురించి ఆలోచన చేయండి బ్రదర్ గారు ప్రతి ది దేవుని చిత్తము కాదు బ్రదర్ గారు అలోచించి సరిచేయండి బ్రదర్ గారు 🙏🙏
@yesupechetti2700
@yesupechetti2700 5 месяцев назад
🙏
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 5 месяцев назад
Vandanamulu brother 🙏
@prakashkurakula4420
@prakashkurakula4420 6 месяцев назад
ధన్యవాదములు
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 6 месяцев назад
Vandanamulu brother
@sriranga1000
@sriranga1000 6 месяцев назад
పిచ్చింవేదబల్లారా ఎస్తేర్ ధన్రాజ్ గారింపుస్తకాలుంచదవండి .యేసు అనేవాడి లేఁడు అని ఆవిడా కుండ్ బద్దలు కొట్టింది '
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 6 месяцев назад
మనుషులు రాసిన పుస్తకాలు కాకుండా ఒకసారి చరిత్ర చదువుకో గూగుల్ లో వెదికి చదువుకో క్రీస్తుశకం ,, క్రీస్తుపూర్వం ఎప్పుడొచ్చిందో పిచ్చి సన్నాసి..
@Shaila.S9175
@Shaila.S9175 6 месяцев назад
🙏🙏🙏🙏🎊🎊
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 6 месяцев назад
🙏
@BathulaMadhavi-f6w
@BathulaMadhavi-f6w 6 месяцев назад
🌺🌺👍
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 6 месяцев назад
Vandanamulu Amma🙏
@appalarajukatari8776
@appalarajukatari8776 6 месяцев назад
సారీ
@devaprasad777
@devaprasad777 6 месяцев назад
బ్రదర్ మీరు జ్ఞానము జంతువులలో తక్కవా మానవునిలో ఎక్కువ ఉంటాడని చెప్పేరు మానవుని కంటే జంతువులలో జ్ఞానము ఎక్కువ ఉంటుంది ఏవి జ్ఞానేంద్రియాల ద్వారా ఎక్కువ ప్రతి స్పందిస్తాయి వాటి నుండి మానవుడిని వే రుచేసేది విజ్ఞానం ఇది జంతువులలో ఉండదు
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 6 месяцев назад
వందనములు బ్రదర్. విశ్వoలో ఎన్నో జీవరాసులు ఉన్నాయి కాని మాట్లాడే శక్తి,భావాలను వ్యక్తపరచడం,దేవునికి ప్రార్థన చేయడం,నైతిక విలువలు పరిపూర్ణముగా కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి.అంతే గాక మనిషి మాత్రమే దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు.జంతువులు పశుపక్ష్యాదులు కావు.బైబిల్ పరిభాషలో జ్ఞానం అంటే బుధ్ధి,వివేచన,తెలివి,ఆలోచనశక్తి ,నైతిక విలువలు అన్ని కలగలిపి అర్థము చేసుకోవాలి బ్రదర్.
@vasusrini8989
@vasusrini8989 7 месяцев назад
Prabhava veti annitike samadhanam nee rakhadha amen
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 8 месяцев назад
Good meesage బ్రదర్
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 8 месяцев назад
Vandanamulu brother 🙏
@bonelaeswararao4430
@bonelaeswararao4430 8 месяцев назад
May god bless you sir
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 8 месяцев назад
Tq brother 🙏
@BrJayadheer
@BrJayadheer 8 месяцев назад
దయవుంచి మీరు చెప్పదలుచుకున్నది మొత్తం ఒక అరగంటలో క్లుప్తంగా చెప్పగలరా. ఎక్కువ వివరణ వల్ల గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 8 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-PMBGaCDXcyM.htmlfeature=shared ఈ ఒక్క వీడియో చూడండి బ్రదర్..మొత్తం అర్తమైపోతుంది.పరిశుద్ధాత్ముడు అనే అంశం చాలా కష్టమైనది ఒక్క అరగంటలో పూర్తిగా వివరించలేము బ్రదర్.దయచేసి ఈ ఒక్క వీడియో చూడండి.కావలసిన సమాచారం మొత్తం వుంటుంది.వందనములు బ్రదర్
@bonelaeswararao4430
@bonelaeswararao4430 8 месяцев назад
Voice is glory but cable mouth is wrong
@Ksraju-j3v
@Ksraju-j3v 9 месяцев назад
Acts,2,,38,,AMEN🙏🙏
@RaviKumar-cs6vg
@RaviKumar-cs6vg 9 месяцев назад
Church of Christ దొంగల్ని తోమాలి
@subbusm4721
@subbusm4721 10 месяцев назад
వందనాలు బ్రదర్, ఈ అంశం మీద మీరు వీడియో చేయటం చాలా సంతోషంగా ఉంది బ్రదర్. చాలా వరకు క్రీస్తు సంఘాలు ఇలాంటి విషయాలు సంఘంలో బోధిస్తూ ఉంటారు గాని బయట చెప్పరు. అయితే ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను బ్రదర్. దేవుడు, క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ, వీరు శక్తి గలవారు, కలిగిన వారు అంటే వేరొకరి ద్వారా వచ్చింది అని అర్థం, గల వారు అంటే వారికి సొంతంగా ఉన్నవి అని అర్థం. అదొక్కటి చూడగలరు. తప్పుగా చెప్తే సరి చేయగలరు. వందనాలు
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
వందనములు బ్రదర్..తండ్రి కుమారుడు పరిశుద్దాత్ముడు వీళ్లు ముగ్గురు శక్తిగలవారు మరియు స్వయంభవులు.పొరపాటున కలిగినవారు నేను అంటే అది తప్పు క్షమించండి
@subbusm4721
@subbusm4721 10 месяцев назад
@@churchofchristgarividi3534 వందనాలు బ్రదర్
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 10 месяцев назад
ఫినేహస్ good ఫైటర్ మీరు రాంగ్ ఏమో చూసుకోండి
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
దేవుడు మనకు జ్ఞానేంద్రియాలు ఇచ్చారు.వాటిని వాడి వాక్యానుసారముగా ఆలోచిస్తే ఎవరిది తప్పో ఒప్పో తెలుస్తుంది..
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
1యోహాను 4: 1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
@BabaBaba-jl9ug
@BabaBaba-jl9ug 10 месяцев назад
ఫినేహస్ కరెక్టేమో అంటే నువ్వు బైబిల్ ఎప్పుడైనా చదివితే తెలిసింది నీకు
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc 10 месяцев назад
@@BabaBaba-jl9ug first nivu correct ga unnavu Leda chusuko
@BabaBaba-jl9ug
@BabaBaba-jl9ug 10 месяцев назад
@@BabuBabu-hb8dc అంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావో లేదో చూసుకో అంటున్నావు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా. నువ్వు ఎవడివి ఎదుటివానికి తీర్పు తీర్చడం తీర్పు తీర్చే దేవుడు కదా అని దేవుని స్థానంలో ఉన్న ఫినిహాసకు సపోర్ట్ చేస్తున్నావా? ఎవరికి ఫేస్ చూపెట్టకుండా ముఖం దాచుకొని ఇతరుల మీద నిందలు వేసే ఒక దొంగ ఆ దొంగకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా నువ్వు చెప్పేది నిజం అనుకో మొకం చూపించి డైరెక్ట్ చెప్పు ముఖం దాచుకునే దొంగని నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావ్? బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి సత్యం చెప్పమంటుంది మరి ఫినిహాస్ లో ఏ ప్రేమ కనిపించింది నీకు? అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఈ వ్యక్తి ఒక్కడికే ఇచ్చాడా ఇంకా ఎవ్వరికి ఇవ్వలేదా? ఏలియా కు చెప్పేటప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 7000 మందిని నేను శేషంగా ఉంచుకున్న అన్నాడు ప్రత్యక్షత ఒక్కలకే రాదు అందరికీ ఉంటది. గల తి రాసిన పత్రికలో పేతురు మాయవేశం వేసుకున్నాడు మాయ విష్ వేసుకున్నందుకు పౌలు గతించాడు ఇప్పుడు మీరు వేసుకున్న మాయ వేషం వేసుకొని ఫేస్ చూపించకుండా నిజమైన దేవుని పిల్లని విమర్శ చేస్తున్నారు మరి అంతవరకు కరెక్ట్? చివరికి నువ్వు బైబిల్ ఎప్పుడూ చదివితే ఏది కరెక్ట్ రైటో ఏది రంగు తెలిసింది అందుకని బైబిల్ చదువు ముందు?
@JNVP115
@JNVP115 10 месяцев назад
Devuni sevanu sariga cheyaru lokamantha kavali ela
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
Evaru cheyaru brother?
@jrpammi
@jrpammi 10 месяцев назад
Stop
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
What stop?Refrain from following the false teachings of false preacher s and turn to God's Word.
@jrpammi
@jrpammi 10 месяцев назад
బైబిల్ లో ఉన్నది బోధించండి అవి లేవు ఆగిపోయాయి దేవుడు తీసేసాడు అని చెప్పటానికి ఎవరు మీరు దేవుడు చెడు చేసిన వారిని గురించి వ్రాయించాడు చెడు వ్రాయలేదు బైబిల్ నుండి సున్నా కూడా తీయకూడదు యేసు వచ్చేవరకు పరిశుద్దాత్మ మనతోనే ఉంటుంది ఆమెన్
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
@@jrpammi Next video lo parisuddhaathma varamulu entha varaku vunnayo vaakyanusaramga chepthanu.dayachesi chudandi brother.parishudatmudu manaloni manathone vuntaru adi satyam.but krupavaramulu Levu.enduku levo daya chesi na.next video chudandi brother.
@churchofchristnizampatnam6820
@churchofchristnizampatnam6820 10 месяцев назад
@@jrpammi he is wright
@gondelaappalaramudu
@gondelaappalaramudu 10 месяцев назад
డిస్కో డాన్స్ లు లోకా ఆర్భాటం పబ్లిక్ చేయొచ్చు. గాని వాస్తవాలు పబ్లిక్ చేయకూడదు అంటారా?.
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
బ్రదర్ మీ యొక్క ఉద్దేశం ఏమిటో నాకు అర్థమవ్వలేదు.దయచేసి వివరించి చెప్పగలరు
@gondelaappalaramudu
@gondelaappalaramudu 10 месяцев назад
వాస్తవాలను వెలగక్కితే యోహాను తల (శిరస్సు) ఖండించినట్లు నీ శిరస్సు కూడా ఖండింప బడతది జాగ్రత్త అనీ హెచ్చరికలు వస్తాయి కదా!. ఒరిజినల్ సేవకుల ద్వారా ఈ రిజల్ట్ తెలుస్తుంది మీ వేపుడు మాత్రం వాక్యానుసారం గా నాకైతే నచ్చింది బ్రదర్స్ నేడు పెద్ద పాస్టర్లు ఎందుకో వారిని గాలికి వదలనట్లు వదిలేస్తున్నారు పాస్టర్లు పిల్లలు ఎయిర్ స్టైల్ చూస్తున్నప్పుడు ఇది వాక్యానుసారమా అని ఎన్నోసార్లు గద్దిచలన్న మారు మూల ప్రాంతం మీడియా కెమెరా లు నా యొద్ద లేవు లేటెస్ట్ గా ప్రపంచం మంత వారిడిస్కో డాన్సులు చూపించుదామంటే. నేడు నీవు ఆ కంకణం కట్టుకున్నావు నిన్ను దీవించును గాక మీలాంటివారు అలాగా వీడియోలు చూపిస్తే కొద్దిగా అయిన బతుకుతారని ఆ ఆలోచన
@DURGARAOCH-ts8lh
@DURGARAOCH-ts8lh 10 месяцев назад
మీ chirch of christ బోధ సమర్ధించుకోవటానికి విడియోచేసుకున్నారు
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
బోధను సమర్ధించుకోవటం ఏమిటి బ్రదర్? మీకు వాక్య పరిజ్ఞానం వుంటే నేను చెప్పిన దానిలో తప్పులుంటే చెప్పండి.మెదడుతో కాకుండా హృదయముతో గ్రహించడానికి ప్రయత్నించండి.
@squadhunters936
@squadhunters936 10 месяцев назад
Mysuru joo ga
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 10 месяцев назад
Yes
@PackageDog
@PackageDog 11 месяцев назад
Orye apara meku unna balupu helana evariki undadu
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 11 месяцев назад
ఒరేయ్ అనడంలోనే నీ సంస్కారం నీ భక్తి ఏమిటో అర్థమవుతుంది.నీకు ఏలాగో వాక్యం తేలీదు.ఒకవేళ నేను చెప్పింది దానిలో తప్పు అయితే వాక్యం ప్రకారం చూపించు.
@erapogunathanielu4976
@erapogunathanielu4976 11 месяцев назад
Vandanamulu🙏 సోదరా
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 11 месяцев назад
Vandanamulu brother 🙏
@JerusalemBobbiliVzmHebronFeHyd
Ohh Great message
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
🙏
@JerusalemBobbiliVzmHebronFeHyd
Wonderful explanation bava garu
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Tq bavagaru 🙏
@pithapurambibleschooloffic7430
Vandanamulu sir 🙏
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Vandanamulu brother 🙏..bagunnaraa
@Pavanil1458
@Pavanil1458 Год назад
😘
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Год назад
ప్రభువువుకు sthothram meeku🙏
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Vandanamulu brother 🙏
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Год назад
Vandanamulu🙏 సోదరా
@mercygrace2828
@mercygrace2828 Год назад
37:34👍
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
😊
@sudeepthik1664
@sudeepthik1664 Год назад
😊
@vijayalakshmi1982.
@vijayalakshmi1982. Год назад
Suuuuper mari naakooooo❤
@JerusalemBobbiliVzmHebronFeHyd
A mena Alludu bangaram
@JerusalemBobbiliVzmHebronFeHyd
Superb explanation bava garu
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Tq bava garu.. vandanamulu
@NaiduTadde
@NaiduTadde Год назад
😊తగ్గెదెలె😊
@Krishvlogs143
@Krishvlogs143 Год назад
God bless you brother
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Tq brother 😊
@vijayalakshmi1982.
@vijayalakshmi1982. Год назад
Chala baga chepparu
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Tq sister...
@Rekhaylm
@Rekhaylm Год назад
Brother meeru kudukune place address and contact ivvandi please
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Vandanamulu sister.8897892306 this is my no ..madi garividi Amma .. vizianagaram dist...amina doubts vunte cal cheyagalaru..🙏
@sachinbhaidoddi3891
@sachinbhaidoddi3891 Год назад
vandanamulu brother mee phone number ivvandi brother
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Vandanamulu brother 🙏 8897892306 this is my phn no
@ravichurchofchrist5634
@ravichurchofchrist5634 Год назад
వందనములు బ్రదర్❤❤❤
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Vandanamulu brother 🙏
@rameshnarava
@rameshnarava Год назад
Super
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 Год назад
Tq brother