టీవీలో శివశక్తి వాళ్ళు మీ దేవుడు గొప్ప జైశ్రీరామ్ గొప్ప అని అడుగుతున్నారు మీలాంటి సేవకులు మాట్లాడితే దేవుడు నామానికి మహిమ క్రైస్తవులందరికీ కనువిప్పు హిందువులందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది దేవుడు మిమ్మల్ని ఇంకా వాక్యంలో గొప్పగా వాడుకొనును గాక ప్రైస్ ది లార్డ్ మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ వాక్యం అందరికీ వినబడాలి వాక్యాలు ఎంతో గొప్పగా ఉన్నవి మరి మేమే గొప్ప అని చెప్పుకుంటున్న వారి గ్రంథాలలో నుంచి మీరు చాలా వివరంగా చెబుతున్నారు దేవునికి వారికి ఉన్న వ్యత్యాసం ఏంటో గొప్పగా చెప్పినా దైవజనులు మీరు మరి అనేకమందికి కూడా మీరు హిందువులకు తెలియపరచాలని నా జ్ఞాపకం ప్రార్థన దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్