పక్క ఛానల్ వాళ్ళ గురించి వాగుతున్నాడు అంటే రేపు రోజు నీ గురించి కూడా అలాగే వాగుతాడు కదా....ఒక యూట్యూబర్ గా సాటి యూట్యూబర్ ని అలా అంటే మీరు ఎందుకు హైడ్ చెయ్యలేదు....మీరు ఇచ్చిన బ్లూ వాళ్ళు ఏమి చేస్తున్నారు....ఒక అన్నయ్య గా చెప్తున్నాను....మరోలా కాదు..చెల్లి...ఒకసారి నేను చెప్పింది ఆలోచించు అమ్మ ఓకే నా...🙏