Тёмный
honey gs classes
honey gs classes
honey gs classes
Подписаться
Upsc &tspsc&appsc ఇతర అన్ని పోటీ పరీక్షలు కి సంబంధించిన జనరల్ స్టడీస్ అంశాలు ప్రామాణిక పుస్తకాలు అధారంగా సమగ్ర విశ్లేషణ & easy learning method లో చెప్పబడును...
Daily current affairs
ప్రతిరోజూ దిన పత్రికలు మరియు అధికారిక వెబ్ సైట్స్ అధారంగా కరెంట్ అఫైర్స్ మరియు దానికి లింక్ జనరల్ స్టడీస్ అంశాలు విశ్లేషణ ఉంటుంది GSకి మాత్రమే కాకుండా group 1 మెయిన్స్ లాంటి వ్యాస రచనకు ఉపయోగపడేలా అన్ని కోణాల్లో విశ్లేషణ ఉంటుంది
క్రింది వార్తాపత్రికలను కవర్ చేస్తాం
ది హిందూ
ఇండియన్ ఎక్స్‌ప్రెస్
PIB
•ఈనాడు
•నమస్తే తెలంగాణ
Tspsc and APPSC and upsc కోసం
ఆధునిక భారతదేశం చరిత్ర
భారత రాజ్యాంగం

Tspsc కోసం
తెలంగాణ ఉద్యమ చరిత్ర


మీకు ఉత్తమమైన కంటెంట్‌ను అందించడం మా ప్రయత్నం మరియు దానికి మీ అభిప్రాయం చాలా అవసరం. మేము మీ ఫీడ్‌బ్యాక్ సహాయంతో మరింత మెరుగైన కంటెంట్ ఇవ్వగలం
Комментарии