ఓం నమో వేంకటేశాయ నమః విడియో చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పే విధానం ఇంకా చాలా అద్భుతంగా ఉంది సార్ మీ నుంచి మీకు వీలు ఉంటే నాకు కాస్త సమాచారం కావాలి భిశెట్టి అప్పారావ్ అనే వ్యక్తి అనకాపల్లి రాధనగర్ నుంచి మలేసియా 1980 లో అనుకుంట అప్పుడు వ్యవసాయం పని మీద వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి తొడపెద్దూసేవగరిడి అక్కడ ప్రారంభించారు అంట అక్కడ అతను సేవ గరడి పాటలు పుస్తకాలు ప్రింట్ చేశారట మీరు చూపించిన విడియో లో సేవ గరిడి తాళాలు కనిపించాయి భిశెట్టి అప్పారావ్ దాసుడు గురించి మీకు తెలుసా వీలు ఉంటే వారి గురించి తెలుసుకొని చెప్పండి +918008147642 నా వాట్సాప్ నెంబర్ కి జై శ్రీమన్నారాయణ అని మేసేజ్ పెట్టండి నేను దుబాయ్ లో ఉంటున్న వాట్సాప్ మాత్రమే అవుతుంది అండి
మీకు చాలా వందనములు. ఇంత చక్కగా వీడియో తీసి మలేసియా దేశ చక్కని పరిపాలన గూర్చి క్షుణంగా అద్భుతంగా తెలిపారు. అన్ని విధాలా మీకు సాల్యూట్ తెలియజేస్తూ అభినందిస్తున్నాము. ప్రపంచ దేశాలందు గల అందరి హిందువులకు మీరు తీసిన యీ రథయాత్ర వీడియో పంపిస్తున్నాము. మీకు అన్ని శుభములు కలుగ భగవంతుని వేడుకొంటున్నాము. జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమ:
Jay Sree Ram, Thanks for the video clip well done with voice note explanation excellent 👌 Ismaniam Temple Chairman Sree Rama Alayam Bt 26 Bagan Datuk Est Bg Datuk Perak State.
videsalalo evarinaina telugu valani kalisthe daya chesi me poorvikulu yekada nunchi vocharu ani adagakamdi .memu Malaysia Telugus valam anthe. andra tho mudivesi evaru thaluka ye kulam ghotram ani goliki thakuvaga chuse la cheyakandi. asale andra valaki kulam pichi yekuva .kudirithe me manchi telugu ni Malaysia lo 100 mandiki panchandi .me laaga andaru vidhesilu telugu ni telugu lo maatlade la sahayam cheyandi. ikda chala mandi telugu abbailu parai jaathi ni peli cheskoni parai jathi bhasaki banisal avuthunaru.