Pagemaker lo Edit lo insert option lo word document select chesi word lo table create chesi close chesthe page maker lo vasthundi. Doble click chesthe edit avutundi.
సయ్యద్ గౌస్ గారు, ఏ వీడియో లో చూపని విధంగా అడోబీ పేజ్ మేకర్ సాఫ్ట్ వేర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో చక్కగా వివరించారు. నెట్ అంతా గాలించి చివరకు మీ వీడియో ద్వారా నా సమస్యకు పరిష్కారం లభించింది. మీకు నా హృదయపూ ర్వక ధన్యవాదములు. శతాయుష్మాన్ భవ. 👋👋👋
anyone have a problem with "Scratch disks are full"? I can install Photoshop 7 on Win 11 but when I try to open it it tells me the scratch disks are full. I have plenty of space on my computer.