Тёмный
Sathish agriculture from nirmal
Sathish agriculture from nirmal
Sathish agriculture from nirmal
Подписаться
నా ఛానల్ లో
అన్ని వీడియో లు వ్యవసాయం గురించి వీడియోస్ మాత్రమే వస్తాయి

కంది, నువ్వులు, పసుపు, మొక్కజొన్న, వరి
ఇతర పంటల గురించి

నేను వ్యవసాయం చేసే పద్ధతి
నా అనుభవాలు నేను వేసిన పంటల గురించి ఎప్పటి అప్పుడు వీడియో లు తీస్తూ మీకు అందిస్తాను

కొత్త గా వ్యవసాయం చేసే రైతు లకు నా వీడియో లు ఎంతగానో ఉపయోగపడుతయి
Комментарии
@narayananelakuditi8574
@narayananelakuditi8574 3 дня назад
K
@GudemPrasanna
@GudemPrasanna 3 дня назад
Benzer vadavachaa
@GudemPrasanna
@GudemPrasanna 6 дней назад
Em spray chesthunnavu
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 6 дней назад
@@GudemPrasanna 3రోజులలో వీడియో వస్తుంది
@pradeepreddy5893
@pradeepreddy5893 11 дней назад
Adress ఎక్కడ
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 11 дней назад
@@pradeepreddy5893 నిర్మల్ జిల్లా తెలంగాణ
@shylushylendhar8146
@shylushylendhar8146 10 дней назад
Npk rate plz
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 10 дней назад
@@shylushylendhar8146 2000
@chinnanagendra2590
@chinnanagendra2590 23 дня назад
మీరు కంది జూన్23 విత్తనం విత్తారు కదా మొగ్గకి ఎప్పుడు రావచ్చు బ్రదర్ రిప్లే ఇవ్వండి బ్రదర్. నేను 6ఎకరాలు june 24న వేశాను.
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 22 дня назад
అక్టోబర్ చివరి వరం లేదా నవంబర్ మొదటి వారంలో కంది చేను పూతకు వస్తుంది
@chinnanagendra2590
@chinnanagendra2590 22 дня назад
Tq brother​@@Sathishagriculturefromnirmal
@narayananelakuditi8574
@narayananelakuditi8574 24 дня назад
Ma dagara 1250
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 24 дня назад
@@narayananelakuditi8574 ఏ జిల్లా
@hariprasadreddysagamreddy3078
@hariprasadreddysagamreddy3078 24 дня назад
A verity
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 24 дня назад
@@hariprasadreddysagamreddy3078 341
@YarukulaLakshmanna-c6v
@YarukulaLakshmanna-c6v 25 дней назад
గడ్డం చనిపోతే కదా బ్రదర్ రోగాలు మాత్రం దొబ్బు కొనిస్తా
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 25 дней назад
ఏం అర్ధం కాలేదు 🤔🤔
@parvathiarjun301
@parvathiarjun301 25 дней назад
Plz share ur phone number
@koridhanunjayagoud2131
@koridhanunjayagoud2131 25 дней назад
ఏ ఊరు ఏ స్టేట్ ఏ జిల్లా
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 25 дней назад
@@koridhanunjayagoud2131 తెలంగాణ స్టేట్ నిర్మల్ జిల్లా
@rajnarishetti
@rajnarishetti 25 дней назад
ఏ ఊరు ఏ జిల్లా
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 25 дней назад
@@rajnarishetti నిర్మల్ జిల్లా ఖానాపూర్
@ikatlabhadraiah4430
@ikatlabhadraiah4430 27 дней назад
Mandu peru cheru
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 27 дней назад
@@ikatlabhadraiah4430 వీడియోలో పూర్తి వివరాలు చెప్పిన చుడండి
@prashanthmudimadugula6758
@prashanthmudimadugula6758 27 дней назад
Adi1400matrame
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 27 дней назад
@@prashanthmudimadugula6758 ప్రాంతం బట్టి ధర అనేది ఏచ్చు తగ్గులు ఉండచ్చు
@CvenGopal
@CvenGopal 27 дней назад
Sir mi nembar petatara ma area lo stock ledu
@kplfarmersvlogs7345
@kplfarmersvlogs7345 28 дней назад
Nenu kooda last year beera vesina loss aindi
@harivarma1354
@harivarma1354 28 дней назад
Watermelon veycha bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 28 дней назад
@@harivarma1354 నవంబర్ లేదా డిసెంబర్ లో వేసుకోండి రంజాన్ లో పంట వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి రంజాన్ లో మంచి రేటు ఉంటుంది ఇప్పుడు వేసుకుంటే పంట మంచిగానే వస్తుంది కానీ ధర లభించదు
@shudhakarajay8960
@shudhakarajay8960 Месяц назад
Me thota baagoledu
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@shudhakarajay8960 ఎకరం పూచ్చ సాగులో 20 టన్నుల దిగుబడి తీసిన 1.5 లక్షలా ఆదాయం వచ్చింది, వాటి గురించి కూడా వీడియోలు చేసిన చుడండి
@rameshangolla
@rameshangolla Месяц назад
It's not a good practice
@ramarao2023
@ramarao2023 Месяц назад
Mahela rahituki nahandshp
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@ramarao2023 థాంక్స్
@tirupatikreddy
@tirupatikreddy Месяц назад
ఎన్ని రోజుల చేనుకు కొట్టావు కంది మీద పడిన ఏమి కదా
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@tirupatikreddy నెల వయసు గల కందికి కొట్టిన ఆదామా కంపనిది శేకేడ్, ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సెలక్టర్, BASF odisy కొట్టిన కంది కి కొట్టిన ఏం కాలేదు
@GangulasFarm
@GangulasFarm Месяц назад
నమస్తే అన్న గారు నేను కండి వేసి 2 నెలలు అవుతోంది బాగా కలుపు ఉంది ఎం స్ప్రే చేయాలి చెప్పగలరు
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@GangulasFarm కలుపు ఎక్కువ గా ఉంటే అంటే గడ్డి ముదురితే BASF odisy స్ప్రే చేయండి
@GKamaL-bd5qk
@GKamaL-bd5qk Месяц назад
నమస్తే అన్నా.. నేను కంది వేసి 70 రోజులు అవుతుంది గడ్డి బాగా ముదిరి వుంది.. కంది కనిపిస్తలేదు ఏ ఏ గడ్డి మందులు స్ప్ర చేయాలి..
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@GKamaL-bd5qk BASF odisy స్ప్రే చేయండి
@GangulasFarm
@GangulasFarm Месяц назад
@@Sathishagriculturefromnirmal మీ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు సలహా మరియు సూచనలకు
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal Месяц назад
@@GangulasFarm 9010961696 పొద్దున్న ఫోన్ చేయండి
@gopireddyanilkumarreddy9188
@gopireddyanilkumarreddy9188 2 месяца назад
Eeendu thedulu ku mandhu lu cheppandi
@gopireddyanilkumarreddy9188
@gopireddyanilkumarreddy9188 2 месяца назад
Endu thegulu vochi mokkalu chani pothyndavi
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@gopireddyanilkumarreddy9188 రెడోమిల్ గోల్డ్, కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లాయిటక్స్ వీటిలో ఏదో ఒకటి మర్చి మర్చి చెట్ల మొదలు పోయండి. లేదా డ్రిప్ లో 500 గ్రాములు పోయండి
@ShivaFarmingVlog
@ShivaFarmingVlog 2 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--Vw7NPaJu1M.htmlsi=nRV71eHijVspuNyF
@dasarinarendar5209
@dasarinarendar5209 2 месяца назад
అన్న మది కూడా అదే
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@dasarinarendar5209 9010961696 ఒకసారి ఫొటోస్ పెట్టు
@panduganagaraju6104
@panduganagaraju6104 2 месяца назад
Pasupulo gaddi mandu gurchi theliya cheyra bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
పసుపు లో అంతర పంటలు లేకపోతే అంటే కేవలం పసుపు మాత్రమే సాగు చేస్తున్నట్లయితే (ఆదామా కంపెనీ వాళ్ళది ఏజిల్ ) అని దొరుకుతుంది. ఇ ఏజిల్ అనే గడ్డి మందు కేవలం సన్న గడ్డి మాత్రమే చని పోతుంది. ఆకు జాతి గడ్డి అంటే ఆలం, తుంగ, గరిక గడ్డిజాతులు చని పోదు ఆలం ఇంకా తుంగ, గరిక కు పసుపులో గడ్డి మందు లేదు
@The.E..Farmer
@The.E..Farmer 2 месяца назад
Ekkada bro...
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@The.E..Farmer నిర్మల్
@Snehaa-w8b
@Snehaa-w8b 2 месяца назад
రైతులను ఆదుకునే రాజకీయ నాయకులే లేకుండా పోతున్నారు అలాంటి వాళ్ళని మనమే తయారుచేస్కింటున్నాము. రైతులు మొత్తం ఏకమై కలసి కట్టుగా ఉంటేనే రైతులకు నష్టమైన లాభామైన రైతులు చేతుల్లోనే ఉంట్టుంది......
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
అవును బ్రదర్ నిజం చెప్పారు 👍👍👍
@M.M.R348
@M.M.R348 2 месяца назад
Conika kottu bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@M.M.R348 కొట్టిన
@aliali-mn4xl
@aliali-mn4xl 2 месяца назад
Anna mee ఊరు eadi
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
నిర్మల్
@shaikrahaman635
@shaikrahaman635 2 месяца назад
Naina panta pedite saripodu daani kapadukonedi kuda telisindalla tayaniki mandulu kotite yaa rogamvachina baguntai
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
వర్షం ముందు బాగానే ఉండే వర్షం 10 రోజుల నుండి పడుతుంది అందుకే అలా యింది
@manikantareddyy2360
@manikantareddyy2360 2 месяца назад
Plantomysin spray cheyandi control avuthundhi bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
కొట్టిన
@venkeynaidu4606
@venkeynaidu4606 2 месяца назад
Riethu nembaru kavali Anna please
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@venkeynaidu4606 నేనే రైతును 9010961696
@venkeynaidu4606
@venkeynaidu4606 2 месяца назад
Anna me nembars kavali Anna send cheyandi anna
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@venkeynaidu4606 9010961696
@SudeepGogu
@SudeepGogu 2 месяца назад
అన్నా నేను కొత్తగా జూన్ 18 కి టమాటో పెట్టాను 448 సీడు చెట్టు ఎక్కువగా పెరగడం లేదు వచ్చిన పూత మొత్తం రాలిపోతుంది 7డేస్ నుండి బాగా వర్షం పడుతుంది మాది మంచిర్యాల ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నా వదిలేసుకోవల్ల తోట నీ నెంబర్ కావాలన్నా చాలా ఖర్చు అవుతుంది అన్న
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@SudeepGogu 9010961696
@dasarinarendar5209
@dasarinarendar5209 2 месяца назад
😭😭😭😭 అన్న మా టమాటా కూడా అంతే అన్న సిద్దిపేట మండలం అన్న
@mahendarmamindla1609
@mahendarmamindla1609 2 месяца назад
😢😢😢😢papam
@prasadbolla4579
@prasadbolla4579 2 месяца назад
Honest Review. 🙏
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@prasadbolla4579 థాంక్స్
@chandramohanreddy4042
@chandramohanreddy4042 2 месяца назад
Yaa uru bayya
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@chandramohanreddy4042 తెలంగాణ నిర్మల్ జిల్లా
@prasadbolla4579
@prasadbolla4579 2 месяца назад
Neet explanation. Thank you 👌
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@prasadbolla4579welcome
@brandbabulu
@brandbabulu 2 месяца назад
Me location akkada bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@brandbabulu నిర్మల్
@manjureddy2604
@manjureddy2604 2 месяца назад
Please save farmer's
@mahendarmamindla1609
@mahendarmamindla1609 3 месяца назад
😢😢😢😢papam అన్న
@nagesha.b.v8616
@nagesha.b.v8616 3 месяца назад
Ekkada bro adhi
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 месяца назад
@@nagesha.b.v8616 నిర్మల్
@SudhakarK-kd7fq
@SudhakarK-kd7fq 3 месяца назад
ಇದೀ ಯಾಡ್
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@SudhakarK-kd7fq Telangana nirmal
@Ramkrishna-td9mn
@Ramkrishna-td9mn 3 месяца назад
Sulu mahiti dipend off Rin
@SupporttoNewtalent
@SupporttoNewtalent 3 месяца назад
Reply evvandi bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@SupporttoNewtalent చెప్పండి బ్రదర్
@SupporttoNewtalent
@SupporttoNewtalent 3 месяца назад
@@Sathishagriculturefromnirmal mark ey District lo chestaru
@SupporttoNewtalent
@SupporttoNewtalent 3 месяца назад
Cabbage cultivation
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@SupporttoNewtalent నిర్మల్
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@SupporttoNewtalent నేను ఉన్న ఏరియా లో అస్సలు చేయరు
@SupporttoNewtalent
@SupporttoNewtalent 3 месяца назад
Anna naku oka doubt telangana lo cabbage pandisthara
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@SupporttoNewtalent నేను ఉన్న ఏరియా లో సాగు చేయరు
@imranshaik7406
@imranshaik7406 3 месяца назад
District mottam varsham padinda bro
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@imranshaik7406 అవును డిస్టిక్ మొత్తం వర్షం పడింది
@imranshaik7406
@imranshaik7406 3 месяца назад
Thank you bro for replying 🙏
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@imranshaik7406 welcome bro
@durgat1102
@durgat1102 3 месяца назад
రైతు కానీటి గదా
@dingdong-it6yg
@dingdong-it6yg 3 месяца назад
Anna water tisesi tondaragha Chetlu lepi katandi purri alagey coc vadalandi
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 3 месяца назад
@@dingdong-it6yg k