My channel electrical Shankar Subscribe my channel👍👍👍
ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఏసీ సర్వీసింగ్ ఏసీ గ్యాస్ స్పెల్లింగ్ ఏ సి కూలర్స్ ఏసీ కూలర్ సర్వీసింగ్ ఏసీ ఇన్స్టాలేషన్ శానిటరీ వర్క్
మీకు ఎటువంటి పనినైనా మా వీడియో లో అన్నీ కూడా వీడియో లు తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి వీడియోలు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దానికి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నా చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి (ధన్యవాదాలు)
అన్నా ఓవర్ లోడ్ అయిపోవడం వల్ల అన్ని లైట్లు లింక్ అవుతున్నాయి లోపల బాక్స్ లోపల వైర్లు బానే ఉంటాయి కానీ లోపల ఐసిలనేది కొట్టేస్తాయి అన్న అది చెక్ చేసుకుంటే బోర్డు చెక్ చేసుకుంటే సరిపోతుంది
@NaniNani-ib9dd అన్నా రోజుకి రెండు మూడు సార్లు గుడ్డని తిప్పితే ఉన్న టెంపరేచర్ తొందరగా హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది కదా అన్న గుడ్డ అయితే పిల్ల రెడీ అవ్వదు కాబట్టి మినిమం ఎనిమిది నుంచి ఎనిమిది రోజుల నుంచి పది రోజులు మధ్యలో రొటేటింగ్ చేసుకుంటే మంచిది