సుమన్ బ్రో మీ వదిన వసంత మంచిగా ఎలా అంటే మీరు అందరు మీ వదిన వాల అమ్మ మిద ప్రాంక్ చేస్తే మీ వదిన ఒక్క మాట ఏదురు చెప్పక ఇటు.అటు చూస్తూ వాల అమ్మ చూస్తూ ఏడ్చితుంది చాలా అమాయక అనిపించి నాకు చాలా బాధ అనిపించింది కానీ లాస్ట్ సుమన్ మనుసు అపులేక వాల అత్త.గురించి చెప్పడం యెనుకటి రోజుల లాగా చెప్పావు మొత్తానికి ఫస్ట్ లో బాధ అనిపించిన్న లాస్ట్ సుమన్ చెప్పిన మాటలు చాలా హ్యాపీ నెస్ ఇచ్చాయి కానీ సుమన్ బ్రో మీ వదిన వసంత అంత అమాయక చూస్తే చాలా బాధ.అనిపిస్తుంది మీ వదినకు అపుడపుడు చెప్పి జను రజిత లాగా మీ వసంత.హ్యాపీగా ఉంటే చాలు బ్రో బ్రో మీ అమ్మ చెప్పే మాటలు నాకు పుల్ కుసి హ్యాపీనెస్ ఇస్తుంది మీ అమ్మకి మీ వదిన వసంతకి గాడ్ bless you Totaly mi fameliki God bless you