Bharta pearu chappawa Appudu rajashakar Reddy bedda antawu. Adadane ke bharta kada Anne nu. Nuwu rajakeyam kosam bharta ne annallu awamanestawu. Che. Che Thu ...thuu
Nuvu evado pedha bakoda gadi laga vunav chepav ante kodhiga Anna namee laga vundali ni serve nijam ayithe nenu nenu pika kosuku chastha leka pothe nuvu chasthava. Nenu a party gelichidhi ani chepat ledhu nuvu chepina ani seats ravu antuna
ప్రతి హీరో సినిమాకి రిలీజ్ కి ముందు సూపర్ హిట్టు బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇండియన్ షేక్ అడుద్ది...🤦♂️🤷♂️😡 ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తారు 👊😡🤦♂️సిగ్గు శరం లేకుండా తర్వాత సినిమా చూస్తే వరస్ట్ గా ఉంటుంది 🤷♂️🤦♂️😡🤔😯 ఈ హీరోలకి రాజకీయ నాయకులకి సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏమి ఉండదు 🤦♂️🤦♂️🤷♂️ ప్రేక్షకులు ఓటర్సు అంటే వీళ్ళకి గొర్రెలు అనే విధంగా... వీళ్ళు ఫీలవుతుంటారు 🤷♂️ చివరికి ప్రజలు ప్రేక్షకులు కొట్టే దెబ్బకి నిజమైన గొర్రెలు హీరోలు రాజకీయ నాయకులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అనే సంగతి అర్థం అర్థమవుతుంది వీళ్లకు 🤷♂️🤣 🤦♂️👊🤫😯😂
ఈ రోజుల్లో ప్రతి వస్తువుకి ప్రతి దానికి రివ్యూస్ చూడటం అనేది సర్వ సాధారణమైన విషయం.. అది సెల్ఫోన్ కావచ్చు కారు కావచ్చు హోటల్ కావచ్చు భోజనం కావచ్చు సినిమా కావచ్చు 🤷♂️🤷♂️ ఎందుకంటే అక్కడ కొనటానికి ముందు డబ్బు పెట్టి కొనేసేయాలి 🤷♂️🤷♂️తర్వాత చూస్తే హోటల్లో భోజనం అయిన బాగా లేకపోతే ఏం చేస్తావ్... సెల్ ఫోన్ అయినా కార్ అయినా డ్రెస్ అయినా అన్ని రివ్యూస్ చూసి టైం money వెస్ట్ కాదు కష్టపడ్డ సొమ్ము వృధా కాదు అని రివ్యూస్ చూడాలి 🤷♂️🤷♂️🕺💃Ok 🤷♂️🤷♂️🤷♂️