First సీరియల్ పేరు మార్చండి సీరియల్ పేరు ఒకటీ స్టోరీ మరి ఒకటి 😢 కార్తీకదీపం సీరియల్ ఎక్కడ ఈ సీరియల్ ఎక్కడ దీప కోసం చాలా వెయిట్ చేసాం సీరియల్ కోసం ఏ సీరియల్ వస్తుందా అని చాలా ఆత్రుతగా వెయిట్ చేసాం కానీ మరి ఈ సీరియల్ ఎంత బోరింగ్ గా ఉంటుంది అనుకోలేదు దయచేసి స్టోరీ కొంచెం మార్చడి ప్లీజ్ లేకపోతే మౌనిత ని సౌందర్య అన్న ఈ స్టోరీలో పెట్టండి 🙏🙏🙏🙏🙏🙏
కార్తీక్ కీ ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఈ పాప కార్తీక్ కూతురు లా పెట్టే దీప ను రెండో పెళ్లి చేసుకునె విధంగా ఉన్న కూడా ఈ సీరియల్ చూసె వాళ్ళు జనాలు కానీ దీని కు ఇంకొకరితో పెళ్ళి అయ్యింది అంటే చూడడానికి అంతా బాగా లేదు దీప కాకుండా వేరే హీరోయిన్ ఎవరైనా ఆ విధంగా బాగుంటుంది ఏమో కానీ దీప కు మాత్రం ఒక్కడే భర్త ఒక్కటే తాళీ ఐతేనే బాగుంటుంది అది కూడా వేరే వాళ్ళు కాకుండా ఆ కథ కూ హీరో గా ఎవరు ఉంటారో అతను ఐతేనే బాగుంటుంది ఇలా రౌడీలు బూచొలు ఐతే బాగోదు
Demanding actor friend tanu charcter create chesukuni vacharu ani chepparu kada sis , kompa teesi story tane rasukuntunnaaaaarrrrrruuuuuu emoooooooo 🤐🤐🤐🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃
Promo super dheru nunchi durga vijayendra ni kapadukuntundi durga vundaga vijay ki am kadu adi yala kapadukuntundo chuddam mari dheru nunchi durga vijayendra yala tapinchukuntaru durga vijay ni yala kapadi save chesindi anay di chuddam congratulation team members 100 epispdes complete chesukunaru durga vijayendra ki romance petandi