Hai my name is kishore babu i am owner of this channel , am Exploring New vehicles and old vehicles bikes and service relevant problems and solutions ETC if any brand collaboration and promotions Contact: mail id : gkbabu272@gmail.com
ABOUT OUR CHANNEL Our channel is about autos &vehicles we cover lots of cool stuff such as reviews, comparative vehicles and vehicles technical problems, vehicle colors .vehicles price detail, Engine details, vehicle performance details ,etc
Check out our channel here: ru-vid.com/show-UCJY_eJG_xBpfioDTWJ6nDlA
Don’t forget to subscribe! \tCHECK OUT OUR OTHER VIDEOS ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-j18T71xBHig.html
నేను 3 నెలలు క్రితం అదే కలర్ తీసుకున్నాను . డబల్ త్రిబుల్ డ్రైవింగ్ చేస్తా ఉంటా ఎక్కువగా నా పనిలో అంతా సిటీలోనే . 63 ...64 ..మధ్యలోనే మైలేజ్ వస్తుంది .. ఎట్టా డ్రైవ్ చేసిన ..63 కు తగ్గదు . సిటీలోనే , సింగల్ డ్రైవ్ out సైడ్ అయిన . 65 మటుకే ఇస్తుంది అనుకుంటా చూడల .. ఎట్టా వాడిన 63..అయితే తగ్గదు లోకల్లో పక్కాగా .. బండి చాలా comfort గా ఉంటుంది డ్రెవ్ చేస్తుంటే . ఇంజన్ సౌండ్ చాలా తక్కువుగా . చాలా స్మూర్తుగా బండి పోతుంది . పికప్ కొంచం తక్కువుగానే ఉంది . 1st సర్వీస్ మాత్రమే అయింది .మిగతావి అయితే పికప్ పెరగవచ్చు . ఈ వానలు వల్ల ఇంకా పికప్ తగ్గినట్టుంది . ఇంజన్ హీట్ ఎక్కితే పికప్ పెరుగుతుంది .. అయిన అది చాలదు ,, స్పీడ్ బ్రేకర్ వచ్చి స్లో అయినప్పుడు , 4th గేర్ లోనే లాగేస్తుంది . ఎక్కువ గేర్లు మార్చకుండా ,డబల్స్ లోకూడా . ఇది బాగ నచ్చింది . నేను లక్షా పన్నెండు వేలు పెట్టా ,, ఫ్యామిలి బండి . ఈ బండి బాలేదు ఇంకో బండి తీసుకుంటే బాగుండేదే అని పించలేదు . 125 cc లో తీసుకోదగిన బండి
Brother some doubt TVs Jupiter bs4 scooety oka. Side ni vundhi but ame cheyakunda engine lo fire avindhi andukuoo teliyaledu but appudu nunchi full zerking vadtundhi and daily veltundhi nachinapudu agipotundhi some solution service center lo kuda chek chesaru but ame chepadaledu teliyadu anaru
Brother Naa daggara 2013 model shine 125 cc undi, jerkin g problem undi and mileage problem undi 53 mileage vastundi present. 60kmpl ippativaraku ivvaledu