Тёмный
sridattadigambara
sridattadigambara
sridattadigambara
Подписаться
Комментарии
@komkumar4001
@komkumar4001 Месяц назад
Jai guru dev datta appaji bless us appaji Jai Bala swami ki jai
@csmurthy7698
@csmurthy7698 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@srinivasaraokattula4940
@srinivasaraokattula4940 6 месяцев назад
Om namo namah shivaya Sadhguru ve namaha swamiji
@lakshmibudduhari6266
@lakshmibudduhari6266 Год назад
Jgd Appaji Pranams 🙏 Jgd Swamiji Pranams 🙏
@lakshmibudduhari6266
@lakshmibudduhari6266 Год назад
Jaya Guru Datta 🙏
@manjulareddy5889
@manjulareddy5889 Год назад
🙏
@vinodkumarrajavaram8666
@vinodkumarrajavaram8666 Год назад
Jaya guru Datta Appaji 🌷🙏🌷🙏🌷
@kvenkateswarrau5300
@kvenkateswarrau5300 2 года назад
🙏🙏🙏🙏🙏🙏My humble prostrations to SWAMIJI and BALASWAMIJI.
@mem9193
@mem9193 2 года назад
Divine.......the world is blessed.....
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 2 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
@shodasa5461
@shodasa5461 3 года назад
Jai guru dev Datta ganesha
@akhildatta4364
@akhildatta4364 3 года назад
Jai Guru Datta Appaji Jai Guru Datta Bala Swamiji
@kalamtheresa5346
@kalamtheresa5346 3 года назад
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@manu7777ism
@manu7777ism 4 года назад
*ఉత్తర పీఠాధిపత్య పట్టాభిషేకము*: దత్తపీఠ విద్యాధికారి శ్రీకుప్పా వేంకట కృష్ణమూర్తిగారి ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామి వారికి సన్యాసదీక్ష ప్రదానం మైసూరు ఆశ్రమంలో జరిగింది. ది. 28.5.2004 నాడు ప్రాయశ్చిత్త కాండ జరిగింది. ది. 29.5.2004 నాడు, ఆశ్రమంలోని సప్తర్షి సరోవరం దగ్గర ఉదయం అసలు సంన్యాస సంకల్ప దీక్ష చేయించబడి, *పూజ్య శ్రీ స్వామీజీ వారిచే దీక్షా వస్త్రాలు, సంన్యాస దండం, శ్రీబాలస్వామివారికి ఇవ్వబడినవి*. సన్యాసదీక్ష ఇది బహిరంగ చిహ్నాలు మాత్రమే. అసలైన దీక్షా ప్రదానం ఆంతరంగికమైనది. తదుపరి, విశ్వ ప్రార్థన మందిరంలో ఆదిగురు దత్తాత్రేయులవారి గుడి ముందు జరిగిన అత్యంత చారిత్రాత్మకమైన, విశేష కార్యక్రమంలో, మంత్రపూర్వకంగా అభిషేకం చేసి, *జ్యేష్ఠ శుద్ధ దశమి సింహలగ్నంలో, గం 12-54 ని|లకు విశేషమైన సన్యాస దీక్షా ప్రదానం చేశారు. తరువాత శ్శిష్యుడిని దత్తగుడిలోకి తీసుకువెళ్ళి, తలుపులు మూసి, దీక్షామంత్రాన్ని, శక్తిపాతాన్ని, నూతన నామధేయం అనుగ్రహించారు*. ఇది సన్యాసదీక్ష భాగంగా జరిగిన అంతరంగిక దీక్షా ప్రదానం. తదనంతరం శ్రీస్వామీజి వారు నూతన స్వామివారిని బయటకు తీసుకు వచ్చి, అశేష భక్త జనులందరి మధ్య శ్రీబాలస్వామివారి నూతన నామధేయాన్ని *శ్రీశ్రీశ్రీ దత్తవిజయానందతీర్ధ* ప్రకటించారు.. ఈ సందర్భంగా పూజ్యశ్రీ స్వామీజీ ఇలా అనుగ్రహ భాషణం చేశారు. సంన్యాసదీక్ష *జయగురుదత్త. ఈ రోజు జరిగిన సన్యాసదీక్ష కార్యక్రమం దత్తాత్రేయుడు, జయ లక్ష్మీమాత, మా కులదేవత లక్ష్మీ నరసింహ స్వామి వారు. వీరందరి ఆజ్ఞ ప్రకారం, నా గురువులు శ్రీ నరహరి తీర్థ అభిష్టం మేరకు జరిగింది. సమస్త దేవతలు సాక్షీభూతంగా ఈ కార్యక్రమం జరిగింది. దత్త పీఠ నిర్వహణకు, దాని పరిరక్షణకుఇక్కడ ఈ శిష్యుడిని నిర్ణయించుకున్నాను ఆయనకు వేదం నేర్పించడం జరిగింది. ఈ పీఠాన్ని, ఈ పీఠానికి వచ్చే భక్తులందరికీ, సంరక్షించే, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేసి, *నాకు పీఠకార్యాలలో సహకరించని ఈ శిష్యుడు ని నేను ఆజ్ఞాపిస్తున్నాను .ఈ పదాలన్నీ సువర్ణాక్షరాలతో, సువర్ణ లిఖితాలు. ఈ పీఠంలో ఈ రోజు నుంచి కొత్త శకం ప్రారంభమైంది. *నేను కేవలం అవధూతను, సన్యాసి ని, బ్రహ్మచారిని మాత్రమే కాదు. నేను ఆవతార పురుషుడిని. పీఠంలో నేను యతీశ్వర సంప్రదాయాన్ని శ్రీపాద శ్రీవల్లభ సాంప్రదాయ రూపంగా నెలకొల్పాలనుకున్నాను. నా ఈ కల ఈ రోజు నెరవేరింది* అతి విశేషమైన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన పాత భక్తులు చాలా మంది తిలకించారు. నా తండ్రిలాంటి శ్రీ ఆర్, వెంకట్రామ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. నా కళ్ళలోకి ఆనందభాష్పాలు వచ్చాయి. అశ్రమ పిల్లలందరు నన్ను ఎంతో ప్రేమిస్తారు. సున్నితమైన నిస్సారమైన ఈ ప్రేమ నన్ను కదిలించివేస్తోంది. ఏ పురాణాలలో కూడా ఇలాంటి ప్రేమ వాత్సల్యాలను గురించి నేను చదువ లేదు. ఎవరైనా నిజమైన ప్రేమ వాత్సల్యాలను చూడాలంటే ఈ ఆశ్రమానికి రావాలి. ఆరు సంవత్సరాల వేద విద్యార్థులు కూడా స్వామీజీ పట్ల ఎంతో ప్రేమ కనబరుస్తారు. నేను ఈ రోజు సంతోషంగా ఉన్నాను. కొత్త సన్యాసికి నా ఆశీస్సులను అందజేస్తూ, కొత్త పేరును ప్రకటిస్తున్నాను. నిజానికి సర్వసంగ్ పరిత్యాగియైన సన్యాసికి ఏ పేరూ ఉండకూడదు. కానీ వ్యవహారానికి, సంబోధన, పేరు కావాలి. అందుకే కొత్త పేరు *శ్రీ దత్త విజయానంద తీర్థ* అని ప్రకటిస్తున్నాను. *జయ* అనేది *జయలక్ష్మీ మాత*, *ఆనంద అనేది స్వామీజీ*, *తీర్థ అనేది నరహరి తీర్థస్వామి పేర్ల నుండి తీసుకున్నాను*. *దత్త అనేది దత్త పీఠానికి ప్రాతినిధ్యం వహిస్తుంది*. తీర్థ అంటే అమృతమని కూడా అర్థం. ఈ పేరులో 9 అక్షరాలున్నాయి. ధర్మాన్ని రక్షించడంలో ఆయన సఫలీకృతుడు కావాలి. నా భక్తులందరినీ కొత్త స్వామికి సహకరించవలసినదిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన ఆశీస్సుల కోసం వచ్చేవారికి వారి జీవితాలలో అమృతం వర్షించనీ. ఇక మీదట ఎవరూ కూడా ఆయన్ని ఏకవచనంలో సంబోధించకూడదు. అధికారిక కార్యక్రమాలలో తప్ప మాములుగా ఎవరూకూడా పేరుతో సంబోధించవద్దు . అలాంటి సందర్భాలలో పేరుకు ముందు *శ్రీశ్రీశ్రీ* అని మూడుసార్లు ఉపయోగించాలి .
@padmalathaduvvuri2098
@padmalathaduvvuri2098 4 года назад
Jgd appaji 🙏🙏🌸🌺🌹🙏🙏bala swamiji 🙏🙏
@srikanthnani7577
@srikanthnani7577 4 года назад
your contact number
@rakeshgiduturi3337
@rakeshgiduturi3337 6 лет назад
I also want to take sanyasam
@GowriShankar5918
@GowriShankar5918 5 лет назад
Yes I aslo
@rajeshlucky5106
@rajeshlucky5106 5 лет назад
I also
@raghunathgupta8920
@raghunathgupta8920 8 лет назад
gurudevanamaskaram
@lakshmi1718
@lakshmi1718 9 лет назад
JAYA GURUDATTA 😊 jaya BOLO sri sadguru Nath maharaj ki jayam jayam
@MukundMohan12
@MukundMohan12 11 лет назад
Humble prostrations at the lotus feet of Our Dattaswaropa Sadgurudeva _/\_!! Jaya Guru Datta & Happy Birthday to Pujya Sri Bala Swamiji _/\_!! Sri Guru Datta !! Om Namo Hanumathe Namah !!
@manu7777ism
@manu7777ism 12 лет назад
SRI SRI SRI JAGADGURU JAGADEKAGURU SRI GANAPATHI SACHCHI DANADA NAMO NAMAHA MAA DATTUDU SRIDATTA VIJAYANANDA THEERTHA SWAMIJI NEEKU JAYAM JAYAM
@saikishorepatnam
@saikishorepatnam 12 лет назад
jaya guru datta appaji:we are very very lucky to see sri datta vijayananda teertha swamiji vaari sanyasa deeksha.om namo hanumathe namah
@vijayalakshmiLakvij
@vijayalakshmiLakvij 13 лет назад
SGSachchidananda..it was only with the blessings of Appaji i was able to witness Bala Swamijis Sannyasa Deeksha on that day, now with this video, once again i remembered the sequence of events happened at Saptarshi sarovara and rituals performed at Datta temple...still i remember how tears silently came from my eyes and my moms eyes unknowingly at Saptarshi sarovara, only after Appaji persuaded all the Datta devotees that I(Appaji) will be available for you for more time, then we got solace,Jgd
@arunadevib
@arunadevib 13 лет назад
ఎంత భాగ్యమో మాకు శ్రీ బాలస్వామిజి దీక్షా దర్శనభాగ్యము .. ధన్యులం అప్పాజీ
@VenkataRaghunadhMachavaram
@VenkataRaghunadhMachavaram 13 лет назад
I am very lucky enough to watch this rare video of sanyasa deeksha and peetharohanam of our beloved Pujya HH Sri Datta Vijayananda Teertha Swamiji
@Sunhorsesranch
@Sunhorsesranch 14 лет назад
Thank you for sharing this Devine moments of my beloved Swamiji and Bala Swamiji!