Тёмный
భావనాప్రియ
భావనాప్రియ
భావనాప్రియ
Подписаться
భావనాప్రియ సాహితీ వేదిక BhaavanaaPriya
Комментарии
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 10 дней назад
మా గురువుగారి రచనలను చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు ఆర్యా 🙏🙏🙏
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 10 дней назад
చక్రవర్తి గారి రచనల గూర్చి చాలా తెలియని విషయాలు మీ విశ్లేషణ ద్వారా తెలుసుకోగలిగాను. ధన్య వాదాలు ధన్యవాదాలు ఆర్యా!😊
@వినీత్నాయక్
@వినీత్నాయక్ 10 дней назад
@shantay5045
@shantay5045 10 дней назад
ప్రసంగం శ్రోతల్ని ఆకట్టుకుంది. శ్రోతా వక్తా ధన్యులు !
@prravikanth
@prravikanth 10 дней назад
ధన్యవాదాలు ఆచార్యా..
@screamshout-dontbesilent5437
@screamshout-dontbesilent5437 13 дней назад
భావనాప్రియ వేదికగా కరుణశ్రీ గారిని అలవోకగా విడమరచి వివరించిన శ్రీమతి మల్లిక ను అభినందించకుండా ఉండలేము...మల్లిక నా తోటి విద్యార్ది ఒకనాడు అనే విషయం నాకు గర్వకారణం. - సురేంద్ర
@chintajayasree8801
@chintajayasree8801 14 дней назад
పాత తరం వాళ్ళకి కరుణశ్రీ గారు సుపరిచితులు.వారి రచనలు చదివినకొద్ది చదవాలనిపిస్తుంది.మల్లికగారు మరియొకసారి వారి విశ్లేషణ ద్వారా కరుణశ్రీ గారి కవితలు ఇతర రచనలు గుర్తు చేసి సాహిత్యాప్రియులకు ఆనందం కలుగచేసారు.ధన్యవాదములు.
@mahalakshmigavarayya8548
@mahalakshmigavarayya8548 15 дней назад
Detailed study and good explanation
@mahalakshmigavarayya8548
@mahalakshmigavarayya8548 15 дней назад
మంచి వ్యాపకం
@prravikanth
@prravikanth 15 дней назад
మంచి విశ్లేషణ
@RaniKandikuppa
@RaniKandikuppa 22 дня назад
భావనాప్రియ శనివార సాహితీ కార్యక్రమాలు విశ్వవిద్యాలయ ఆచార్యోపన్యాసాలుగా విరాజిల్లుతూంటాయి.. అంతర్జాలం ద్వారా మాకు విశ్వవిద్యాలయ ఉచిత విద్యను సహృదయంతో అందిస్తున్న గురువుగారికి సహకరిస్తున్న నిర్వహాక వితతికి ముందుగా ప్రణామములు ఈ రోజు చక్రవర్తి గురువుగారి అనర్గళ ప్రసంగం మాకు ఎంతైనా ఉపయుక్తమే కాదు మమ్మల్ని ఉత్తేజితులను చేసింది ధన్యవాదాలు గురువు గారూ
@ET-si7rl
@ET-si7rl 21 день назад
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 22 дня назад
మాకు ఎంతో ప్రయోజన కరమైన మీప్రసంగానికి ధన్య వాదాలు
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 22 дня назад
ప్రణామాలు గురువుగారు 🙏🙏
@prravikanth
@prravikanth Месяц назад
మంచి ప్రసంగం చేశారు కాత్యాయని గారు 🎉
@varalakshmi2215
@varalakshmi2215 Месяц назад
చాలా చక్కటి విశ్లేషణ 👏👏 వాణి గారు
@28147540
@28147540 Месяц назад
ఒక సాధారణ కుటుంబం నుండి మీరీ అసాధారణ స్థాయికి ఎదగడం వెనుక మీ కృషి స్పూర్తిదాయకం
@28147540
@28147540 Месяц назад
baagundi
@shantay5045
@shantay5045 Месяц назад
విశ్లేషణ, సమర్పణ సహేతుకంగా పసంగం సాగింది. స్పష్టత శ్రోతల్ని ఆకట్టుకుంది.
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 Месяц назад
సాహసోపేతమైన ప్రసంగం🎉🎉
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 Месяц назад
చాలా విలువైన, సాహిత్య ప్రసంగం
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 Месяц назад
అవధాని శ్రీయుతులు ఆముదాల మురళి గారి జీవిత చరిత్ర స్ఫూర్తి దాయకంగా ఉత్తేజకరంగా వుంది. వీరి అద్భుత ప్రతిభ వెనుకనున్న అనంత పరిశ్రమ మిమ్మల్ని అవాక్కులని చేసింది
@sagirajusatyanarayanaraju2761
@sagirajusatyanarayanaraju2761 Месяц назад
అవధాని ఆముదాల మురళి గారితో ముఖాముఖి కార్యక్రమం ఎంతో అద్భుతం గా సాగింది. అభినందనలు 🙏
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 Месяц назад
చక్కని స్ఫూర్తి దాయకమైన కార్యక్రమం 😊
@kmsastry
@kmsastry 2 месяца назад
Good Speech ___ Venkat
@chatlasurendrakumar1658
@chatlasurendrakumar1658 2 месяца назад
మంచి సాహిత్యం వినిపించిన మీకు నమస్కారం..
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 2 месяца назад
అద్భుతంగా చెప్పావు వెంకట్. అభినందనలు నీకు 🎉🎉
@mallikamosalikanti2671
@mallikamosalikanti2671 2 месяца назад
ముంతాజ్ మహల్ కావ్యం లోని సొబగులు మా కళ్ళ కి కట్టించారు 🎉🎉🎉🎉🎉
@prravikanth
@prravikanth 2 месяца назад
మంచి ప్రసంగం వెంకట్ గారు 🎉
@sridevikusumanchi7608
@sridevikusumanchi7608 2 месяца назад
చాలా బాగుంది కార్యక్రమం
@prravikanth
@prravikanth 2 месяца назад
ధన్యవాదాలు 🎉
@saradayerrapragada7943
@saradayerrapragada7943 2 месяца назад
కవిగారి విశ్లేషణ అద్భుతం.🎉 భావనాప్రియ కవి కూటమి కి ధన్యవాదములు🎉
@blossombuds8592
@blossombuds8592 2 месяца назад
చక్కని కార్యక్రమం నిర్వాహకులకు ధన్యవాదాలు. చక్కని సమీక్ష. కార్యక్రమం విజయవంతం చేసారు. అభినందనలు 🙏
@indira315
@indira315 2 месяца назад
రచయిత కథానిర్మాణం ఏ పరిస్థతులను దృష్టిలో పెట్టుకుని వ్రాశారో సునీత గారు చక్కగా వివరించారు. సునీత గారికి అభినందనలు 👋👋
@shantay5045
@shantay5045 3 месяца назад
డా|| శ్రీనివాసులుగారి రస ప్రసంగం సోదాహరణంగా సవివరంగా సాగింది . శ్రోతల్ని రసానుభూతికి లోను చేసింది. వక్తకు అభినందనలు! 😊
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 3 месяца назад
తెలుగు భాషపై మీ వాక్కులు అద్భుతం గురువుగారు 🙏🙏
@krktro
@krktro 3 месяца назад
నమస్కారమండి . ప్రొఫెసర్ మలయవాసిని గారు సంభాషిస్తున్నప్పుడు నేను వినటం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ గొప్పది. చాలా సంతోషం.ధన్యవాదాలు.
@ramalakshmim422
@ramalakshmim422 3 месяца назад
నమస్కారం గురువుగారు 🙏🏻
@sridevikusumanchi7608
@sridevikusumanchi7608 3 месяца назад
నమస్కారం గురువు గారు
@shantay5045
@shantay5045 3 месяца назад
అధివాస్తవికం మీ ప్రవచనం! తల్లిపాల బలవర్ధనం😊
@k.purnima8888
@k.purnima8888 3 месяца назад
నమస్కారం గురువు గారు 🙏🙏
@maruvadakatyayani7548
@maruvadakatyayani7548 3 месяца назад
నమస్కారం గురువుగారు 🙏
@cnnrao5571
@cnnrao5571 3 месяца назад
శ్రీమతి మలయవాసిని గారు ఉపేక్షత నాయిక ఊర్మిళ, మరి కొంతమంది కావ్య నాయికల గూర్చి చాలా చక్కగా చెప్పారు. వారు పాడిన ఒక పాటను చిన్నప్పుడు మా అమ్మ తరచూ జానపద శైలిలో పాడుతూ ఉండేది. అలనాటి ఇంటి పాటలు దశాబ్దాల తర్వాత విని నాకు పరమానందం అయ్యింది. ప్రసంగ కర్త, యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వారు అభినందనీయులు.
@mutthusaritha7875
@mutthusaritha7875 3 месяца назад
అమ్మ అద్భుతం 🙏🏼
@vijaysairamkumardaggubati8527
@vijaysairamkumardaggubati8527 3 месяца назад
మహాద్భుత ప్రసంగం..🙏🙏🙏
@Himabindu-do8js
@Himabindu-do8js 3 месяца назад
Superrrrr akka🎉
@vedantamvishnupriya3155
@vedantamvishnupriya3155 3 месяца назад
🙏🙏
@prravikanth
@prravikanth 3 месяца назад
అద్భుతమైన ప్రసంగం 🙏
@prravikanth
@prravikanth 3 месяца назад
మంచి సమీక్ష 🙏👍
@arunakarri2871
@arunakarri2871 3 месяца назад
చాలా చగ్గగా చెప్పారు కాత్యాయని గారు
@pinkygupta2125
@pinkygupta2125 3 месяца назад
❤❤😊