Manchi pani chesaru. Oka TV actress naku Baga telusunna valla daggara ilane blouses stiching & maggam work cheyinchukuni 50 K daka ivvali ivvaledu ani vallu chepparu. Tisukuni vellipoyi gpay chestaru avida ani chepparuta money ivvaledu.
Mam jack mission lo chala rakala stitches vestaru adi nijamena nenu jack mission thisukunnappudu emi chupinchaledu vallani adigethe kuda clarity ga cheppaledu miku theliste oka video lo cheppagara please
మంచి నిర్ణయం చక్కని నిర్ణయం మీ దగ్గర వర్క్ ఉంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తారు అమ్మ వచ్చి చేయించుకునే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ చెప్పటానికి ఏదైనాప్పుడు మీకేంటి
Hai sister నేను ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తూనే ఉన్నాను కాకపోతే కొంత టైం పడుతుంది నేను వర్క్ చేసుకుంటూ మెసేజ్ చూస్తూ మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతేకానీ ప్రతి మెసేజ్ కి రిప్లై ఇస్తున్నాను నేను మీ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేట్ అయింది అంటే ఏదైనా పనిమీద ఉండటంవల్ల మెసేజ్లు చూసుకోవడం లేట్ అయి ఉండవచ్చు అంతేకానీ కచ్చితంగా రిప్లై ఇస్తున్నాను మీరు ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను మోటివేషన్ వీడియో చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా కొంచెం వర్క్ బిజీగా ఉంటుంది నేను కూడా ఇంట్లో పూజలు చేసుకోవాలి కదా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను
Hai akka season timelo blouses stich cheyyadaniki time ela mantain cheyyalo okka video thiyyandi akka plz okka 105 blouses vunnaye inko 5 days vunnaye asalu ardham kavatle plz akka avaru kuttaru akka okadhanny evanni etla ani chinna help cheyye akka
May b amida melanti women ni encourage chestunaremo kadandi..anduke me work nachi cheyinchalankuntunaremo..but only thing meru prior charges teskunakane delivery cheyandi whether it is celebrity or normal person so that evvaru risk lo undaru..any how all d best andi..wish u grow big and strong..me valla future lo inkontha mandiki upadhi kalpistaranukuntunanu...enjoy this moment