Тёмный
Jhansi Trending Shorts
Jhansi Trending Shorts
Jhansi Trending Shorts
Подписаться
శ్రీ మాత్రే నమః నేను ఈ channel ని ఎందుకు పెట్టను అంటే నా తండ్రి ( శివాయ) , అమ్మ ( లలితా దేవి) ఇంకాస్త దగ్గిరి గా వెళ్ళాలి అని నిజానికి ( ఇప్పటి వరకు నా ప్రపంచం శూన్యo ) అమ్మ, నాన్న ల చూపులు నా దినచర్య ను మార్చేసాయి ఆసాలు కి నాన్న నాకు ముందే తేలుసు కాని అమ్మ ని కలవాడo అంటె channel start చేసినా తరువాతనే జరిగింది ఆ రోజు నాకు అనిపించినది ఏమిటి అంటే అమ్మ ఎప్పుడు మ ఇంటికి వస్తుoదో ఎప్పుడు అమ్మ ని నా చేతుల తో అందం గా ఆలoకరిస్తేనో అని (1000 కళ్లతో ఎదురు చూస్తున్న ) నిజానికి నాన్న గురించి తెలిసిన ఆ అణువు అంత కూడ అమ్మ గురించి తేలిదు నాకు( మనసు లో ఎన్నో భయలు అమ్మ అనుగ్రహిసుదో లేదో అని) అమ్మ , నాన్న లకు చేరువ అయిన ఈ తరుణo లో ఇంకాస్త నేర్చుకున్నాటు అమ్మ, నాన్న లకు ఇంకాస్త దగ్గిర ఆవుదమని నా చిన్ని ప్రయత్నం

Note : తెలిసినది మీకు నేర్పిoచుకున్నాటు తెలియనిది నేర్చుకోవడం కోసo ఈ Channel రాండి నా ప్రపంచాన్ని పరిచయం చేస్తాను ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏
Комментарии