Ee roju ఏక చిత్ర గీతం లిరిక్స్ F కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే .... M పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా F ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి M ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి F కరుణించి బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి F పలుకే బంగారమాయెనా M పలుకే....బంగారమాయెనా M పలుకే బంగారమాయెనా F శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ M కరుణించు భద్రాచల వర రామదాసా పోష పలుకే బంగారమాయెనా F పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా M పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా F పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
❤i kiss Sonali,girls, actressss, beauty, queens, all princesss. ❤i like sonali, girls, beauty, queens, all princesss, actressss. ❤i love sonali, girls, beauty, queens, all princesss, actressss.