హాయ్ bro.. నా అకౌంట్ నీ బ్లాక్ చేసారు.. అకౌంట్ లో మనీ చూపిస్తుంది కానీ డబ్బులు withdrew చేస్తే రావడం లేదు.. 25k దాకా ఉన్నాయి కొంచెం హెల్ప్ చెయ్యండి bro..
Hai anna nenu GMR marketing oka app lo 15800 pay chesamu vallu tasks echestu evo app in install cheyamani avanni cheste maku aaa app lo balance 38750 chupinchindi withdrawl cheddamu ante vallu taxes kattamani malli 3160 aduguthunnaru maku ardamaindi edi oka scam ani. Please meru elanti vallagurinchi complaint evandi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻