హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధు..నా ఛానల్ ని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఛానల్ లో వచ్చే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఉపయోగపడాలని నా కోరిక..ఎంతో మంది ప్రేపరషన్ లో ఉండి కేవలం ఫేమస్ జాబ్ నోటిఫికెషన్స్ ని మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు..ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ దెగ్గర అంత సమయం ఉండదు..ఈ విషయంలో మన ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న నోటిఫికేషన్ ని మీ దెగ్గరకి వీడియో ద్వారా తీసుకొస్తున్నాము. మీ ప్రేపరషన్ ని కొనసాగిస్తూ ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి..ఏ అవకాశాన్ని మీరు మిస్ అవ్వకూడదు..అవ్వరు కూడా...ఇది నా గ్యారంటీ.
Anna nuvvu pedatava asalu. Anduku babu pettalani anipistonde kani 1 post bokka. Am cheyalo teliyatdu 300Rs+ Traveling +Food+ Time anni kalpite 5000 Rs worth ade
ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. కరోనా బ్యాచ్ వారికి మాత్రమే వచ్చాయి. మిగతా వారికి కరోనా బ్యాచ్ కి వచ్చినన్ని మార్క్స్ రానందున ఎవరికి రాలేదు.