అందరూ పాజిటివ్ చెప్తున్నారు కానీ ఎవరో కూడా జెన్యూన్ గా నెగిటివ్ చెప్పడం లేదు ఒక వెహికల్ లాంచ్ అయ్యిందంటే ఆ వెహికల్ కి పాజిటివ్ తో పాటు నెగిటివ్ కూడా ఉంటాయి నెగిటివ్ ఎవరు చెప్పడం లేదు కొంతమంది నెగటివ్ చెప్తున్నారు వాళ్లని ఇంటర్వ్యూ చేయడం లేదు పాజిటివ్ గా చెప్పిన వాళ్ళను మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారు
No sir..I sold nearly 150 intra no one say this above 14 to 16 based on load...once check all filters and change,consult senior mechnic in showroom...it gave best result sir...
Sir, gearbox problem ki retro kit గూర్చి మీకు ఇచ్చిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో కిట్ కోసం ఫోర్స్ చేయండి..... నేను నా కస్టమర్ కి వేయించ...నో ప్రాబ్లం repeat...try