నా పేరు రాజా ఓక మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన నాకు ఛెఫ్ అవ్వాలని ఉన్న కొన్ని కుటుంబ కారణాల వాళ్ళ కాలేక జీవితం ఎన్నో ఎదురు దెబ్బలు తిని నచ్చిన పని దొరక వచ్చిన ఉద్యోగం సంతృప్తి లేక ఎం చేయాలని చూస్తుంటే ఈ యూట్యూబ్ ద్వారా నాకు నచ్చిన వచ్చిన వంటలు మీకూ చూపించాలని స్టార్ట్ చేసిందే ఈ Rajas Kitchen నాకు సపోర్ట్ చేసి ఈ మిస్టర్ ఫెయిల్యూర్ ని విన్నర్ ని చేస్తారని ఆశిస్తూ
మీ......రాజా.😊🙏
Please subscribe to my Chanel ru-vid.com/show-UCLT7lU6TcE-whLYHfByGkfg