Тёмный
Gyan Bulb
Gyan Bulb
Gyan Bulb
Подписаться
జ్ఞానం ప్రసాదం లాంటిది, ఎంత పంచితే అంత మంచిది. పంచుకుందాం రండి.
Комментарии
@Bhavani5172
@Bhavani5172 11 дней назад
ధన్యవాదములు సార్🙏🙏🙏
@battinimrunalini8088
@battinimrunalini8088 19 дней назад
Good
@paruchurinirmala5318
@paruchurinirmala5318 21 день назад
Subbannapeta ekkada vddi
@dinamanimutnri7940
@dinamanimutnri7940 23 дня назад
అద్భుతమైన పాట❤
@psrkrishna9719
@psrkrishna9719 26 дней назад
సంగీత సరస్వతి కి నీరాజనం పట్టిన ఈ సాహిత్యం,గానం మన తెలుగు వారు చేసుకున్న జన్మ జన్మల పుణ్యం.మీ వివరణకు శిరసా అభివందనం P SR
@AnithaAnitha-s8o
@AnithaAnitha-s8o 28 дней назад
😂
@udayashankarauday9464
@udayashankarauday9464 Месяц назад
❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
@TripuraCraftsoffical
@TripuraCraftsoffical Месяц назад
జోహారులు మహనీయులు గి,రా,మూ,పంతులు గారికి
@chandrashekharchenna6878
@chandrashekharchenna6878 Месяц назад
2024 లో ఇ పాట విన్నవారు ఉన్నర ఉంటె ఒక lick కోటండి
@Bujji0423
@Bujji0423 23 дня назад
Like
@sreeramamurthychavali5026
@sreeramamurthychavali5026 Месяц назад
ఏమి కవిత్వం 🙏🙏🙏
@rajanipriya2106
@rajanipriya2106 Месяц назад
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు🎉
@dhananjayaraopathivada2234
@dhananjayaraopathivada2234 Месяц назад
Super sir 🎉
@beerakapilmuni44
@beerakapilmuni44 Месяц назад
అసలు ఇలా ఇంత వివరంగా ఈ జగత్తులో ఇంక ఎవరూ.... 🌹🌹👌👌💐💐💐🙏🙏🙏🙏
@venkataramanaotra9325
@venkataramanaotra9325 Месяц назад
❤❤❤
@mahaboobbasha3540
@mahaboobbasha3540 Месяц назад
కవిత్వం సంస్కృతపద బంధము కానీ సామాన్య జనులకు అర్థముకాని కవనమిది! గానరీతి అమోఘము, బాలుగారి గానఝరిలో పావనమైందీ గీతం!
@SmilingAntenna-wp2cb
@SmilingAntenna-wp2cb Месяц назад
Ni vivarana super brother 👏👏🙏 tq
@kamalapentakota5255
@kamalapentakota5255 Месяц назад
🙏🙏🙏🙏🙏
@sirivennelasastry
@sirivennelasastry Месяц назад
ఈ పాటకు అర్థం -------------- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ప్రతిపదార్థము: విధాత = బ్రహ్మ; తలపు = హృదయం / ఆలోచన ; ప్రభవించు = జనించు; అనాది = ఆది లేనిది / నిత్యమైనది; స్పందన = కదలిక / జీవము; ప్రణవము = అక్షరము / ఓంకారము; నాదం = ధ్వని; విన్యాసం = ప్రదర్శన; కనుమ = కొండల నడుమ త్రోవ; విరించి = బ్రహ్మ; విపంచి = వీణ; భావం: బ్రహ్మ దేవుని హృదయము నందు పుట్టిన ఆది అంతం లేని వేదం ఓంకారం, ప్రాణ నాడులకు జీవము పోసిన మొదటి శబ్దము ఓంకారము. నిశ్చలమైన కొలనులో విశ్వము యొక్క ప్రతిబింభము వలె కనుల యందు విన్యాసము చేయునది ఓంకారము, కొండల నడుమ ప్రతిధ్వనిస్తున్న బ్రహ్మ వీణ వలె హృదయము యందు మ్రోగుతున్న గానం ఓంకారం. సర సస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రతిపదార్థము: సరస = మంచి రసము గల; స్వర = సంగీతము; సుర = దేవతల; ఝరీ = నది / ప్రవాహం; గమనం = తలపు / ప్రయాణం; విరించి = బ్రహ్మ; విరచించు = విశేషముగా రచించు; కవనం = కవిత్వం; విపంచి = వీణ; భావం: మంచి భావము గల సంగీతమును కలిగిస్తున్న గంగా నదిని తలపిస్తున్న సామవేదం యొక్క సారంశం, నేను పాడిన ఈ గీతం. ఇది జీవితానికి సంబంధించిన గీతం. బ్రహ్మ వలె బహు గొప్పగా రచించాను ఈ కావ్యముని, వీణనై వినిపించాను ఈ పాటని. ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిల కిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వ కావ్యమునకిది భాష్యముగా ప్రతిపదార్థము: ప్రాగ్దిశ = తూర్పు; వీణియ = వీణ; దినకర = సూర్యుడు; మయూఖ = కాంతి / కిరణము; తంత్రులు = తీగలు; జాగృత = మేల్కొను; విహంగ = పక్షి; తతులు = గుంపు / సమూహము; వినీల = మిక్కిలి నల్లనైన; స్వనము = శబ్దము; జతి = గాననాట్యయోగ్య శబ్దసంతతి / సామరస్యం; శ్రీకారము = ప్రారంభం; భాష్యము = సారంశము / commentary. భావం: తెల్లవారుజాము ఆకాశమున పక్షుల కిల కిల శబ్దములు, తూర్పు దిక్కున నుండి ప్రసవిస్తున్న సూర్య కిరణములు వీణ యొక్క తీగలువలె వుండగా వాటి మీద ఈ పక్షులు విహరిస్తూ నాట్యము చేయగా కలిగినటువంటి గాననాట్యయోగ్య శబ్దసంతతి ఈ ప్రపంచానికి మొదలు పలుకగా, విశ్వకావ్యము కి ఇది సారంశము కాగా… జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే ప్రతిపదార్థము: గళము = గొంతు; నాద తరంగం = ధ్వని యొక్క అల; చేతన = ప్రాణము; ధ్వానం = ధ్వని; అనాది = మొదలు లేనిది / చిరకాలము; ఆది = మొదలు; తాళము = musical beat; అనంతం = అంతం లేనిది; వాహిని = నది; విలాసము = క్రీడ; భావం: పుట్టిన ప్రతి బిడ్డ గొంతు యందు వినిపించే శబ్దము ఓంకారము, జీవము పొందిన హృదయము చేయు మృదంగ చప్పుడు ఓంకారం, మొట్టమొదటి రాగమున, అంతము లేని జీవ నది వలె సాగుతున్న సృష్టి యందు విలాసము ఓంకారము. నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ప్రతిపదార్థము: వుచ్చ్వాసం = శ్వాస లోపలకు తీసుకోవటం; నిశ్వాసం = శ్వాస బయటకు వదలటం; భావం: నా వుచ్చ్వాసం కవిత్వం, నా నిశ్వాసం గేయం.
@nagamani8460
@nagamani8460 Месяц назад
Lucky to have such a legendries...balu and sastri,viswanth garu..mugguru sarswathi puthrulu....
@LakshmiNarendra-ku2lc
@LakshmiNarendra-ku2lc 2 месяца назад
2024 లో విన్నవాళ్ళు లైక్ చెయ్యండి
@Kumar-8627
@Kumar-8627 2 месяца назад
SIRIVENNELA SEETHARAMASASTRY GARIKI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏100000000 SATHAKOTI PADHABHIVANDANALU. MEERU UNNA TIME LO memu puttadam maa adrustam sir.
@satrisunilyt3276
@satrisunilyt3276 2 месяца назад
Sirivennela gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏thappa em cheyalem ....maatalu raavatle mee saahityam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏
@satrisunilyt3276
@satrisunilyt3276 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sampathkumar7717
@sampathkumar7717 2 месяца назад
🕉🕉🕉🕉🕉🕉🚩🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱✊
@ramakrishnacb7246
@ramakrishnacb7246 2 месяца назад
👏👏👏💐💐💐🙏🙏🙏
@Veerabadhra-rp6gv
@Veerabadhra-rp6gv 2 месяца назад
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@PrasannaKumar-ld8sg
@PrasannaKumar-ld8sg 2 месяца назад
సురఝరీ అంటే గంగాప్రవాహం అని అర్థం
@shivakrishna1003
@shivakrishna1003 2 месяца назад
వేటూరి గారికి పాదాభివందనం 🙏
@kavitivijayakumari3524
@kavitivijayakumari3524 2 месяца назад
Namaste 🙏
@srivatsa7292
@srivatsa7292 2 месяца назад
Meku na koti koti namaskaralu🙏🙏🙏🙏
@dhanojakallem3570
@dhanojakallem3570 2 месяца назад
🙏💐🇮🇳
@EshuKasireddy31
@EshuKasireddy31 2 месяца назад
Super sar
@gumpularamesh1440
@gumpularamesh1440 2 месяца назад
ఇంకా వేటూరి,శాస్త్రి గారి పాటలన్నీ వివరించండి బ్రో
@cartheekmetta
@cartheekmetta 3 месяца назад
అసలు భాష్యము అంటే అర్థం ఏమిటి అన్న
@GyanBulb
@GyanBulb 13 дней назад
ఒక కోణం నుంచి వివరించడం అనుకోవచ్చు అండీ. commentary అంటారు ఇంగ్లిష్‌లో!
@nalliboyinaveerababu
@nalliboyinaveerababu 3 месяца назад
@GokulKarthickregency
@GokulKarthickregency 3 месяца назад
Rajani ante chandrudu kuda sir.
@betapudisjram8982
@betapudisjram8982 3 месяца назад
Ever green and great song by Kosararaju garu. Very very good explanation by you sir. Thank you sir. 24th jun 2024.
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary 3 месяца назад
Good Morning Sir thank you for your explain this song.. A small request which raga belongs to this song and which shruti.. Thank you sir
@kalyanbabu2043
@kalyanbabu2043 3 месяца назад
మన జీవితంలో cause of war అనేది రోజు రోజుకు తగ్గిపోతు వస్తుంది ఎవరో ఓ రాక్షసుడు వేధాలని దొంగలించి సముద్రంలో దాచాడని సముద్రం మద్యలో కొట్టుకున్నారు దీనినే సత్యయుగమన్నారు, రావణుడనే ఓ రాక్షసుడు సీత అనే ఓ స్త్రీ మూర్తిని అపహరించాడని ఓ సముద్రాన్ని దాటి యుద్ధం చేయవలసి వచ్చింది ఇక్కడ cause of war అన్నధీ ఓ సముద్రం దాటితే సరిపోయింది దీనినే త్రేతాయుగమన్నారు. కౌరవులు, పాండవులు అనే అన్నదమ్ములు కురుక్షేత్రం అనే ఓ place ని select చేసుకోని రాజ్యం కోసం యుద్ధం చేసారు. ఇక్కడ cause of war అన్నధీ సముద్రాన్ని దాటకుండానే జరిగింది. యుద్ధం చేసుకోడానికి చిన్న ప్లేస్ ఉంటె సరిపోయింది దీనినే ద్వాపరయుగమన్నారు. తరువాత అంటే ఈ కలియుగంలో cause of war ఎక్కడా? దేనికోసం ? డబ్బు కొసమా? దీనినే కొన్ని దేశాల్లో రూపాయి అంటారు, డాలర్ అంటారు, రెమిడీ అంటారు, దీనార్ అంటారు అంటే ఒక కాగితం ముక్క కోసం యుద్ధం చేస్తున్నాం, దీని తరువాత దేనితో యుద్ధం మనతో మనకే యుద్ధం మనం మనల్నే ద్వేషించటం చివరికీ మనమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎవరో ఎదో అన్నారని ప్రతి చిన్న విషయానికి చిరాకు పడటం చేస్తాం కారణం లేకున్నా బాధపడటం ఒకరిని భాదించటం చేస్తాం. అంటే రోజు రోజుకి war place అనేది తగ్గిపోతు వస్తుంది ఆరంభంలో జ్ఞానం కోసం సముద్రంలో కొట్టుకున్నారు, తరువాత ఓ వ్యక్తి కోసం సముద్రాన్ని దాటి యుద్ధం చేసారు,తరువాత అధికారం, భూమి కోసం అదే భూమిలో ఒక చిన్నా ప్లేస్ లో కొట్టుకున్నారు యుద్దం చేసే ప్లేస్ తగ్గిపోతు చివరికి మన వరకు వచ్చేసింది మనతో మనమే కొట్టుకునే వరకు వచ్చేసింది. ఐతే ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఒకటే మార్గం హరి నామ సంకీర్తన. !! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!! !! హరే రామ హరే రామ రామ రామ హరే హరే!! !! కృష్ణం వందే జగద్గురం !!
@EswarRao-pc3ds
@EswarRao-pc3ds 3 месяца назад
Dasavataralanu kottaga darsinchi darsimpajesina kavi ki vandanamulu
@RamaRajuThammisetti
@RamaRajuThammisetti 3 месяца назад
Grate explanation sir 🙏
@KVjeypore
@KVjeypore 3 месяца назад
నేతాజీ బిరుదు కలకత్తాలో గాక జర్మనీలో పుట్టింది. బెర్లిన్‌లో ఇండియన్ లెజియన్ తొలిసారి నేతాజీ అని సంబోధించింది. ఔపోశన × ఆపోశన(o) √
@Servant_of_1111
@Servant_of_1111 4 месяца назад
🙏🙏🙏
@Sriyanshim
@Sriyanshim 4 месяца назад
Super explaination sir👏 Can you please help me to find some books, where I can get more information about our telugu literature? Thankyou!
@chinkateja9547
@chinkateja9547 4 месяца назад
Chala baa explain chesav anna
@bhanuatyam6276
@bhanuatyam6276 4 месяца назад
Never and ever explanation
@durgamadhuri1
@durgamadhuri1 4 месяца назад
కనుల కొలను... రూపకాలంకారము కదూ
@juttusrinivas9145
@juttusrinivas9145 4 месяца назад
Chala goppaga explain chesarandi. Thankyou.. veturi lyrics, hariharan voice mind-blowing. Inka chiru sir antaara❤
@prasanthnimmakayala3240
@prasanthnimmakayala3240 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏