ఇవి Niradhara aropanalu,దేవుడు డబ్బులు యెవ్వరు తిన్న సర్వ నాశనం అవుతారు, యేదో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చింది అని ఇష్టానుసారం Aropanalu చేయడం చాలా చాలా తప్పుడు తప్పుడు తప్పుడు
అయన గారి బాగోతం అంతా ఇంతా కాదు.. ఎవరిని అయినా మ్యానేజ్ చేయగల సమర్తుడు. ఇప్పుడు కూడ కొంత మంది టీడీపీ పేటియం బ్యాచ్ తో గండిపైన విషయం కక్కుతున్నాడు. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమన్నా అంటే నా వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు. జగన్ రెడ్డి ఉన్నాడు అని. పాపం వాళ్ళను కూడా వివాదం లోకి లాగుతూ ఉంటాడు
Thank You, Brave Police Officers! We deeply appreciate your hard work and dedication in arresting those involved in illegal drug activities. Your actions make our community safer, and we are grateful for your courage sir. Wishing you continued strength, success, and safety in all that you do. Keep up the great work sir.