Тёмный
Sree Vedavyasa Ananda Bhattar
Sree Vedavyasa Ananda Bhattar
Sree Vedavyasa Ananda Bhattar
Подписаться
annamayya keerthanalu
Комментарии
@BLAKSHMIKANTHAM878BLAKSHMIKANT
All Sim cards D/H A Ramayya lakshmikantham878
@BLAKSHMIKANTHAM878BLAKSHMIKANT
Vzm lo skota emails h name certificates 10 the class
@umamaheswararaochigurupati1946
Om namo venkateshaya namaha 🎉govinda govinda🎉
@chandanchandu3669
@chandanchandu3669 2 дня назад
Om namo venkatesha namha💐🙏
@prathibhavishnudas3457
@prathibhavishnudas3457 2 дня назад
🙏🙏🙏
@narramadhu2683
@narramadhu2683 3 дня назад
Guruvu garu me kumarteni me sageeta samrajyaniki maharani ni cheyandi Ame arhuralu ani nenu anukutunna
@bharathiammu7613
@bharathiammu7613 3 дня назад
Intati madhuryamayena patanu maku andinchina meku padabhi vandanamu ayya enni sarlu vinna tanivi teeradu gundello badha anandam kannillu dharaga vachestunnaye me patalu anni excellent sir varninchalemu 🙏🙏🙏🙏🙏
@GundaThirupalaiah
@GundaThirupalaiah 4 дня назад
Govinda Govinda Govinda Govinda OM Namo Venkatesaya Thirumala vasa Srinevasa Govinda Govinda Govinda Super super song in
@LV.RAMAMOHAN
@LV.RAMAMOHAN 4 дня назад
నీదాస్య మొక్కటే నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము.....2... అనుస్థానములు గతియని నమ్మి చేసితినా తనువిది మలమూత్రముల పోగు.......2..... జనులలో ఉత్తమపు జన్మమే నమ్మినా ఒనర కర్మమనే వోదాన బడినదీ.........2..... చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా పొదలిన మతముల పోరాటమదీ........2..... మది మది నుండిన నామనసే నమ్మితినా అదియును ఇంద్రియాల కమ్ముడు వోయినది....2.... పుత్ర దార ధన ధాన్యభూములు నమ్మితినా పాత్ర మగు రుణాను బంధములవీ........2... చిత్రముగ ననుగావు శ్రీ వేంకటేశ నీవే పత్ర పుష్ప మాత్రమే నాభక్తియోల్లా నీకు...2. L.V.రామమోహన్. రేణిగుంట.9849255932.
@gayathrimanagements4669
@gayathrimanagements4669 5 дней назад
🙏🙏🙏
@venkateshrupaji5154
@venkateshrupaji5154 6 дней назад
🙏🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా రక్షా రక్ష రక్ష
@yallampallivenkataiah4199
@yallampallivenkataiah4199 6 дней назад
ఓం నమశ్శివాయ
@krishnamohanbhagavathula9936
@krishnamohanbhagavathula9936 7 дней назад
🙏👍
@KrishnaMurthy-v6p
@KrishnaMurthy-v6p 7 дней назад
Super
@gaadhemohanrao422
@gaadhemohanrao422 9 дней назад
అమరగాయకుని మధురమైన గళము ఈ పాటకు మరింతగా భక్తి ని దిద్దింది .
@pallechandrashekar8908
@pallechandrashekar8908 9 дней назад
🌷🌷🙏
@pallechandrashekar8908
@pallechandrashekar8908 9 дней назад
హరి
@ravindharravindhar7056
@ravindharravindhar7056 10 дней назад
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@venkatalakshmibalija3164
@venkatalakshmibalija3164 10 дней назад
Padma supar nanna
@ravindharravindhar7056
@ravindharravindhar7056 10 дней назад
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 дней назад
Om NamO Venkatesaya..🙏🙏🙏👌👋 12.09.24😊
@bharathiammu7613
@bharathiammu7613 11 дней назад
Excellent song super sir
@vishnuminnu
@vishnuminnu 11 дней назад
Sp బాలు గారు మరియు సుజాత గారు చాలా చాలా బాగా పాడారు.. 🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@lalitchitta3290
@lalitchitta3290 12 дней назад
Sir pata ryala ante Ela ryali cheppandi
@ramanamanjari-sx5gs
@ramanamanjari-sx5gs 12 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@karrishriramakrishna3329
@karrishriramakrishna3329 12 дней назад
Venkata ramana Govinda
@pittachiranjeevulu7245
@pittachiranjeevulu7245 13 дней назад
🙏🏽🙏🏽🙏🏽
@srinivaskommu3776
@srinivaskommu3776 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jkbharavi123
@jkbharavi123 13 дней назад
గొప్ప సంకీర్తన హాయి గొలిపే సంగీత రచన భక్తి బంధురమైన గానం త్రివేణీ సంగమం లా పురుడు పోసుకున్నట్టు వుంది శుభం భూయాత్ 😅
@KranthiVemula-b1t
@KranthiVemula-b1t 14 дней назад
Nene paata Vandala sarlu winna Veena laane pistundi Balu Garu Sujata Anant butter garu chala Baga padaru Balu gariki padabi vandanalu Om namo venkatesaya
@sharadam991
@sharadam991 15 дней назад
చాలా బాగుంది, అన్నీ పాటలు liriks కూడా పెట్టండి దయతో, మాకూ నేర్పించండి, ధన్యవాదములు 🙏🙏
@saicharanyadav9500
@saicharanyadav9500 15 дней назад
Govinda hari Govinda ❤❤❤
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 15 дней назад
🎉🎉🎉🎉🎉 om shreeshaneeswaradheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi namonamo namaha
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 16 дней назад
ఏడు కొండలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా🙏🙏🙏
@sevenhills5837
@sevenhills5837 16 дней назад
కలియుగం ఉన్నంత వరకు మీ మాటలు మరియు పాటలు నింగి మీద శాసనలుగా నిలిచి పోతాయి మహానుభావులు
@karanamsunny2737
@karanamsunny2737 17 дней назад
వినసొంపుగా హాయిగా ఉందమ్మా మీ గాన వితరణ
@mabbukulayappa5311
@mabbukulayappa5311 18 дней назад
ఓం శ్రీ భూ వరాహ స్వామి నే నమః తండ్రి ప్రతి నిత్యం ముక్కోటి దేవతలను భక్తి శ్రద్దలతో పూజలు అభిషేకాలు నిర్వహించు కుంటూ దైవానుగ్రహంతో దైవభక్తితో జీవించేటువంటి జీవితం ప్రసాదించండి స్వామీ
@akkinapalliraghu201
@akkinapalliraghu201 19 дней назад
మధురాతి మధురంగా ముకుందమాల ఆలపించేరు
@sashipatnaik2622
@sashipatnaik2622 21 день назад
Namo Bhagavte Vasudevaya🙏🙏🌷🌷
@durgapenmetsa6080
@durgapenmetsa6080 22 дня назад
🙏🙏🌹🌹
@pappulahemanth714
@pappulahemanth714 22 дня назад
Special thanks to kamalakar garu to such great output
@kanakadurga7136
@kanakadurga7136 22 дня назад
Chala bagundi
@yannapoorna
@yannapoorna 23 дня назад
@mastanreddyvuyyuru6250
@mastanreddyvuyyuru6250 23 дня назад
Blissful Voice
@seetharamarao9174
@seetharamarao9174 23 дня назад
Padabivandanamulu
@kalyanrajukarumanchi7076
@kalyanrajukarumanchi7076 23 дня назад
🙏🚩జై గురుదేవ నమో నమః🙏
@sudhakarenneli4026
@sudhakarenneli4026 23 дня назад
😊l P Su
@SrinuDuggineni-t3c
@SrinuDuggineni-t3c 23 дня назад
Dsrinu
@Saidassrisailam
@Saidassrisailam 24 дня назад
హిందువులలో గీత చదవరని, రామాయణం , భాగవతం చద వరని మీరే అంటున్నారు, దానికి కారకులు ఎవరు, ఎవరైనా చడవద్దు అన్నారా, లేదు కదా, హిందువు లలో ఉన్న కులాలను రూపు మాపనంత వరకు, హిందూ మతం ఒక్క త్రాటి మీద నడవ జాలదు, బాబా గారు ఆ పనే చేసి మానవులు అంతా ఒక్కటే అని చెప్పారు, అలా చెప్పిన బాబానేమో మీకు నచ్చట్లేదు, మీకు కులాలు, మతాలు కావాలి, బాబా సద్గురువు ఆయన దైవాన్ని చేరుకునే మార్గం మాత్రమే చెప్తారు, మీరు అనుకునే కుల, మతాలను ఆయన ఎన్నడూ లెక్కచేయరు,అందుకే నేటి ఆధునిక సమాజం ఆయనని దేవునిగా , సద్గురువుగా అంగీకరించి అరాధిస్తుంది, నిజానికి శ్రీ కృష్ణుడు, శ్రీరాముడు కూడా మానవులు అందరూ ఒక్కటే అని చెప్పారు, మనం వినలేదు, మన పెద్దలు దానిని ఆచరించలేదు, మనని ఆచరించమని చెప్పలేదు, అలా ఆచరించే వారిని విప్లవ కారులు, సంఘ ద్రోహులుగా చిత్రీకరించారు, దాని ఫలితం ఇప్పుడు దేశం, హిందూ జాతి కూడా అనుభవిస్తున్నాయి, హిందూ సమాజాన్ని ఒక్కటి చేసి కుల మతాలకు తొలగించి, భక్తి, జ్ఞాన మార్గం లో నడిపిస్తున్న బాబా లాంటి వారిని విమర్శిస్తూ తిరిగి హిందూ సమాజాన్ని మరో సారి చేల్చాలి అని చూస్తున్నారు. బౌద్ధ మతాన్ని విమర్శిస్తూ నే ఆ మాత స్థాపకుడిని దశ అవతారాలలో ఒకర్ని చేసి పూజిస్తున్నాం. ఇక యేసు సాయి, అల్లా సాయి అని కృష్టియన్సు, ముస్లిమ్ లు అంటున్నారా అని అడుగుతున్నారు, ఎవరి జ్ఞానం వారిది, ఎవరి ఆచరణ వారిది. ఒక ఇంట్లోనే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటారు, అందరూ ఒకేలా ఉండరు, ఆత్మ జ్ఞానం, అద్వైత జ్ఞానం మనలోనే ఉంది, వేరే మతాలలో అది లేదు, నేనే దేవుడిని అని సనాతన ధర్మమే చెప్పింది,కనుక సాయి భక్తులు సనాతన ధర్మానికి, హిందూ మతానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే చెప్పండి, బాబా పేరు మీద రాముడిని, కృష్ట్నుడిని తలుచుకుని ఆనందిస్తున్నారు, అందులో మీకు బాధ ఏమిటో అర్థం కావడం లేదు, బహుశా కలికాల మహిమ కావచ్చు.om sairam.
@SagarSagar-sr8lq
@SagarSagar-sr8lq 25 дней назад
Suppar adbutham