Praise the lord 🙏🙏🙏 shalem raj Anna miku Aa dhevuni krupa menduga vundhi miru inka song's padali anna mi song's vini chala mandhi marpu chendhutunnaru devunike mahima miku manchi arogyam vundali ani prayer chestam anna 🙏🙏🙏🙏🙏
అయ్యగారు వందనాలు మా కుటుంబంలో అప్పుల వలన చాలా సమస్యల్లో వున్నాము మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అమ్మ గారు కూడా చాలా సమస్యల్లో వున్నారు వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయండి