అమ్మ మీరు అమ్మ గురుద్వారా అనుమతింపబడిన దేనా పైగా మీరు చెప్పడానికి ముందే నాలుగు నెలల ముందు అక్షరం పొల్లు పోకుండా ఒక వీడియో వచ్చింది పింటూ పిన్ అక్కడ ఆయన చెప్పిందే మీరు చెబుతున్నారు ఏది నిజం జపమాలతో చేయమని చెప్తున్నారా లేదా ఎన్ని జపమాలలు చేయాలి అని అడిగారు దానికి మీరు సమాధానం ఇవ్వలేదు రోజుకు ఎన్ని జపమాలలు చేయాలి ఎలాంటి జపమాల వాడాలి ఇది కూడా మీరు చెప్పాల్సి ఉంది మీరు ఏ గురువు యొక్క పరంపర చెప్పనేలేదు
❤విశ్వనాకి శతకోటి కృతజ్ఞతలు ఎన్నో విషయాలు చెప్పారు గురువు గారు ధన్యవాదాలు మంచి మాటలు చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు గారు పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు 8.7.2024😊
ఈ విశ్వాన్ని కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు నాకు సహకరించి ప్రతి ఒక్కరి కుటుంబం నా బ్యాంకు ఖాతాలో ఎన్నో వేల కోట్ల రూపాయలు జమ చేసిన విశ్వాన్ని కృతజ్ఞత నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి విశ్రాంతి కృతజ్ఞతలు
నేను ఉన్న ఈ అనంత విశ్వంలో నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ ఆ విశ్వం చేత ఆశీర్వదించబడి వంద రెట్లు పెరిగి నాకు ఇచ్చిన విశ్వానికి సాధా శత కోటి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను...❤❤😊😊 TQ
Anantha vishvaaniki kruthagnathalu i am sorry please for give me i love you thank you universe nenu korukunnantha money icchinnandhuku dhanyavaadhamulu thank you universe thank you thank you thank you
నేను చాలా గొప్ప ధనవంతుడిని విశ్వానికి కృతజ్ఞతలు,ఈ విశ్వశక్తి ఈ విశ్వమాత నా బ్యాంక్ అకౌంట్ లోనికి కొన్ని వేలకోట్ల రూపాయల డబ్బు అతి సులభతరంగా చేర్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు 🙏🙏🙏🕉️❤🕉️🙏🚩❤🌹🚩🙏🕉️🙏🚩🌹🚩🚩🙏❤