బెంగళూరు టు ధర్మవరం ప్యాసింజర్ గుంతకల్ వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి తిరుపతికి వెళ్లడానికి మధ్యాహ్నం టైం ఒక్క రైలు కూడా లేదు ధర్మవరంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనుకూలంగా ఉంటుంది అలాగే అనంతపురం నుంచి బెంగళూరు కి వెళ్లడానికి మధ్యాహ్నం టైం ఒక్క రైలు కూడా లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ వాళ్లు కూడా వెళ్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే దీని గురించి ఒక వీడియో చెయ్ బ్రో
అభివృద్ధి చెందుతున్నాము అనే పేరుతో సామాన్యుడి ని పట్టించుకోవటం మానివేస్తున్నారు ప్రశ్నిస్తే మనను బొక్కలో ఏదో ఒక కేసు పేట్టి వేస్తారు ఇదే మన స్వతంత్ర భారతం
అదే గా స్కెచ్ sleepers తగ్గించి 3rd ఏసీ లు పెంచారు sleepers ని జనరల్ బోగి చేశారు గా ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సుఖం ఉండదు కనీసం bathroom కి కూడా వెళ్లలేము
Secunderabad to Chennai Central madya oka bandhe Bharath train run cheste chala melu via mahabub nagar , kurnool , Kadapa , renigunta , Chennai total distance 680 kms 😅😅😅