మీరు మరి అంత కష్టపడే పని లేదు బయట మార్కెట్ లో పలకల షోడా అమ్ముతారు వేడినీళ్లలో కలిపి అలా వేయగానే తుడువకుండానే అంత క్లీన్ అవుతుంది కానీ చేసిన తరువాత ఎక్కువుగా జరుతుంది కాబట్టి రాత్రి పడుకొనే ముందు చేయాలి
@@simplethoughtswithlakshmi చెప్తాను సిస్టర్ పూజా విధానం ఒకటి డైలీ రొటీన్ ఒకటి ఏదైనా భజన పాటలు అదే ఈ మూడు విధానాలు ఉన్నాయి సిస్టర్ మిక్స్డ్ కంటెంట్ కంటెంట్ అవుతది కదా
@@simplethoughtswithlakshmi అలాగే సిస్టర్ పెద్దగా చదువుకోలేదు కానీ కొంతవరకు అయితే వచ్చింది నాకు ఎడిటింగ్ ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే అడుగుతా సిస్టర్ ఏమనుకోవద్దు మా సిస్టర్ లానే