Тёмный
Ac tech in Telugu 2022
Ac tech in Telugu 2022
Ac tech in Telugu 2022
Подписаться
అందరికీ హాయ్ అండి.నా యొక్క యూట్యూబ్ ఛానల్ Ac, fridge , washing machine మరికొన్ని ఎలక్ట్రికల్ వస్తువులు యొక్క రిపేరింగ్ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మరియు సొల్యూషన్స్ చెప్పబడతాయి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మాత్రమే.కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్లకి నా ఈఛానల్ కొద్దిగా అయినా ఉపయోగపడతదని ఆశిస్తున్నాం.

Madhu Rock Techlogical అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను.థాంక్స్ బ్రో 🤝
Комментарии
@ramesh96667
@ramesh96667 20 часов назад
Teflon veyakudadu bhayya😢
@sivatransport9992
@sivatransport9992 2 дня назад
Bro teplan vhiyaku anna babbu
@parmeshparmesh4195
@parmeshparmesh4195 7 дней назад
Anna ady room sensor kaadu anna coil sencer
@Actechintelugu2022
@Actechintelugu2022 7 дней назад
Bro 2 sensors tube sensors vunnaye bro elanti Beed sensors levu bro
@Nizam.436
@Nizam.436 2 дня назад
C1 01 code antee emi Anna chaputharaa
@Nizam.436
@Nizam.436 2 дня назад
​@@Actechintelugu2022Anna C1 01 vasudhi Anna emi anii chaputharaa
@Actechintelugu2022
@Actechintelugu2022 2 дня назад
Indoor unit and outdoor unit communication error
@parmeshparmesh4195
@parmeshparmesh4195 7 дней назад
1hp kaadu brother ady 1phese
@adilmd74
@adilmd74 7 дней назад
Excleant
@adityaelectricaltechnology
@adityaelectricaltechnology 13 дней назад
Bro 32 and 410 ఎలాంటి టైమ్లో blaste అవుతుంది
@Actechintelugu2022
@Actechintelugu2022 13 дней назад
90%blaste అవ్వవు బ్రో. మరి గ్యాస్ ఎక్కువగా ఎక్కిస్తే స్కిప్ అయిపోతాయి .అంతేగాని అంత గాని బ్లాస్ట్ అవ్వవు ఓకేనా .ఒక్కొక్కసారి ఎక్కువ గ్యాస్ ప్రైస్ ఎక్కువ అయినప్పుడు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంది అది కూడా చాలా తక్కువగా. కంప్రెసర్ టర్మినల్స్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు బ్లాస్ట్ అయినప్పుడు బ్లాస్ట్ అవకాశాలు ఉండొచ్చు తప్ప . ఇతర విషయాల్లో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. Ok.120psi వుండేలా చూసుకోండి సరిపోతుంది R32 and R410A gas ki
@gharikrishna2098
@gharikrishna2098 14 дней назад
Maku Haier washing machine front load undi. Drum not moving a problem undi
@Actechintelugu2022
@Actechintelugu2022 13 дней назад
మిషన్ లోపల డ్రం ఫ్రీగా తిరిగితే బెల్టు ఊడిపోయినట్టు ఒకవేళ స్ట్రక్ అయినట్లయితే స్పైడర్ పోయినట్టు
@gharikrishna2098
@gharikrishna2098 13 дней назад
Self clean mode pedethe. Drum run avuthundhi kani water ragane agipothundhe
@gharikrishna2098
@gharikrishna2098 13 дней назад
Thank you for comment
@Actechintelugu2022
@Actechintelugu2022 13 дней назад
డ్రం సెల్ఫ్ క్లీన్ వాటర్ ఎంత కావాలో అంత తీసుకునేంతవరకు మీకు డ్రమ్ అనేది తిరగదు బ్రో ఒకసారి మీరు బ్యాక్ సైడ్ ఇంలేట్ వాల్ దగ్గర ఒక ఫిల్టర్ ఉంటది అది గాని డిస్ట్ తో లాక్ అయిపోతే మీకు వాటర్ అనేది స్లోగా వెళ్తది అది ఒకసారి క్లీన్ చేయండి . వాటర్ లెవెల్ సరిపోగానే ఆటోమేటిక్గా డ్రమ్ అనేది తిరిగితుంది
@gharikrishna2098
@gharikrishna2098 13 дней назад
Inlet clean gane vundi just two months avuthundhi konukoni heavyweight kuda ledu kani drum run avatledhu machine time display avuthundhi
@narasimhanani1251
@narasimhanani1251 14 дней назад
Waiting your next video bro....
@MohammadyaseenShaik-h7y
@MohammadyaseenShaik-h7y 14 дней назад
Anna mi number pls I'm also technician
@Actechintelugu2022
@Actechintelugu2022 14 дней назад
Sent your number
@MohammadyaseenShaik-h7y
@MohammadyaseenShaik-h7y 14 дней назад
Anna mi number
@pranaybhaskardaida3103
@pranaybhaskardaida3103 14 дней назад
Nice video bro
@Actechintelugu2022
@Actechintelugu2022 14 дней назад
Thanks for the visit
@pranaybhaskardaida3103
@pranaybhaskardaida3103 14 дней назад
Problems more videos
@pranaybhaskardaida3103
@pranaybhaskardaida3103 14 дней назад
Washing machine more videos
@SHIVASEVA783
@SHIVASEVA783 16 дней назад
Repari price
@Actechintelugu2022
@Actechintelugu2022 16 дней назад
Memu 4k thikunnamu bro
@subbusubrahmanyam2472
@subbusubrahmanyam2472 16 дней назад
యందుకు బ్రదర్ మా బతుకు పాడుచేయ్ కండి ప్లీజ్
@shivashankarreddy366
@shivashankarreddy366 21 день назад
వన్ వాష్ అయిపోయన తరవాత, స్పిన్ అవటం లేదు..
@Actechintelugu2022
@Actechintelugu2022 20 дней назад
బ్రో మీకు కంప్లీట్ గా స్ప్రింగ్ అనేది ఆగిపోతే ప్రాబ్లం బ్రో. ఒకవేళ మీకు వాస్ అయిన తర్వాత అవ్వట్లేదు అంటే అది మీరు ఎటుకున్న ప్రోగ్రాం మీద డిపెండ్ అయి ఉంటది ఒకసారి ఆ ప్రోగ్రాం ఏంటో చెక్ చేసుకోండి అందుకే ఫుల్ కంప్లీట్ గా స్పిన్ అవ్వకపోతే అప్పుడు మీకు డ్రాయింగ్ మోటార్ ఇష్యూ
@MohammadyaseenShaik-h7y
@MohammadyaseenShaik-h7y 22 дня назад
Annaya mi phone number
@MohammadyaseenShaik-h7y
@MohammadyaseenShaik-h7y 22 дня назад
Number send me Anna
@narasimhanani1251
@narasimhanani1251 22 дня назад
Thanks for information bro
@anandelectronics2165
@anandelectronics2165 22 дня назад
Brother illa heat chesitisina drum light bend avutundi.. Alla tiyakandi
@MohammadyaseenShaik-h7y
@MohammadyaseenShaik-h7y 24 дня назад
Anna mi number
@Praveenmarupaka_93
@Praveenmarupaka_93 25 дней назад
Brother chala thvaraga ice form avuthundhi freez lo edaina problem ah
@Actechintelugu2022
@Actechintelugu2022 25 дней назад
ru-vid.comJEVoEkOPMds?feature=share
@anchorvishnupriyafanpage5799
@anchorvishnupriyafanpage5799 26 дней назад
Madhi kuda elage jarindhi
@vinayreddyJN
@vinayreddyJN 27 дней назад
Which company ac
@Actechintelugu2022
@Actechintelugu2022 27 дней назад
Lg non inverter AC
@MadhumaheshBuddiga
@MadhumaheshBuddiga Месяц назад
Avuna neku first check chedam teludha 😂😂😂
@ramakrishna-tk5cy
@ramakrishna-tk5cy Месяц назад
TechniciansCorrect ga one year ki gas leak ipoye laga amyna set chesthara bro .... Ma ac ki every year cooling thaggipothundhi....
@Actechintelugu2022
@Actechintelugu2022 Месяц назад
అలా ఏమీ ఉండదండి ఒకసారి గ్యాస్ ఎక్కిస్తే మన గ్యాస్ లీక్ అయ్యేంతవరకు కూడా మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మీరు చెప్పినట్టుగా అయితే ఇయర్ ఒక్కసారైనా గ్యాస్ ఎక్కిస్తున్నారంటే ఒకవేళ ఎక్కడైనా గ్యాస్ లీక్ ఉండొచ్చు ఎక్కడ గ్యాస్ లీక్ అనేది ఒకసారి మీకు టెక్నీషియన్ వచ్చినప్పుడు అడగండి లేదా సంవత్సరంకు ఒకసారి మీరు కచ్చితంగా లిక్విడ్ వాష్ అనేది చేయించుకోవాలండి అలా చేయించుకుంటేనే మీకు ఏసీ అనేది ఎక్కువగా కూలింగ్ వస్తుంది చాలా మంది టెక్నిషన్స్ కూలింగ్ తక్కువైందని గ్యాస్ ఎక్కించాలి అని చెప్తారు కానీ కాదండి డెస్ట్ వల్ల కాయిన్స్ లాక్ అయిపోవడం వల్ల మీకు కూలింగ్ అనేది చాలా తక్కువగా వస్తది. నెక్స్ట్ టైం మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కచ్చితంగా ఒకసారి ఏసీ ని చెక్ చేయండి.
@udaykirantadi201
@udaykirantadi201 Месяц назад
😮
@udaykirantadi201
@udaykirantadi201 Месяц назад
Good
@chinanaidumorlothu6805
@chinanaidumorlothu6805 Месяц назад
Super