hi everyone I'm mahi this channel is #fashion#computerembroidingdesigns#cut workdesigns#pattulangajacketdesigns#umbrellfrockneckdesings#plainsareepallu designs#Punjabidressneckdesigns#cutworkdesign#protections#boatneckdesigns#all modelfashionembroidingdesignsavailable ourchannel please like and subscribe 👍🔔 activated Bell icon please support my channel thank you all of you
Mem same device manchine tiskunam just one month avtundi but no use maybe update designs vostayo ani wait chestunanam and enka 2nd manchine tiskovala voda ani chustunam
Na mechine 500×1200 fream area total 500000 avindi 4 year back customer online lo price chusi aa cost work అడుగుతున్నారు 4 year numchi work చేసినా నాకు వచ్చిన డబ్బులు థ్రెడ్స్ కి కరెంట్ బిల్లులు కి మెయింటినెన్స్ కి ఇవన్నీ తీసేయ్ గా మంత్లీ 7000 అలా వస్తది సీజన్ టైంలో కొంచెం ఎక్కువగా వస్తది.ఫోర్ ఇయర్స్ నుంచి 260000. ఈ ఫోర్ ఇయర్స్ లో మిషన్ రిపేరింగ్ 40000 అవింది. మా హస్బెండ్ మా ఫ్యామిలీ మొత్తం తిట్టడం నా గోల్డ్ బ్యాంకులో పెట్టి మరి కొన్న అప్పుడు బ్యాంకులో పెట్టిన గోల్డ్ తో వచ్చిన డబ్బులతో మిషన్ బదులుగా గోల్డ్ కొన్న చాలా లాభం. డబ్బు పోయింది. కష్టం తగ్గ ప్రతిఫలం రావటం లేదు. పోనీ మిషన్ అమ్మేదాం అంటే రేటు చాలా తక్కువకి 50000 అడుగుతున్నారు నాకు ఈ కామెంట్ పెట్టడానికి టెన్ మినిట్స్ టైం తీసుకుని మరీ చెపుతున్న నా అనుభవం
Akka thread number ni saree colour ki ela match chesthunaru. shop ki saree tesukoni velli adigithe thread number chepthe istam antunaru .dani gurinchi full video cheyandi akka a colour ki a number o ani plz akka.
Hi andi, business gurinchi baga explain chesaru, nenu machine konali anukuntunna,but oka doubt andi...ee machine work ki future yela vuntundi anedi okasari cheppandi..pls
Hi Andi chala clear ga explain chesaru nenu recently machine tesukunna a flower try cheste edges black vastunnai am cheyali sister please reply ivvandi