అన్నగారు తెలుగు బైబిల్ వ్యాఖ్యాన గ్రంథాల కోసం మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ నాకు ఎక్కడా కూడా అవి దొరకలేదు చాలామంది దైవ సేవకులను కూడా అడిగాను వారు కూడా ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదండి అని చెప్పారు దయతో అవి ఎక్కడ దొరుకుతాయో మీరు అయినను నాకు తెలియజేసిన యెడల నేను వాటిని కొనుక్కొని చదివి బైబిల్ ని చక్కగా అర్థం చేసుకొని సంఘంలోనూ సువార్త సభలోను దేవుని సేవలోనూ సువార్త ప్రకటించుటకు సంఘాన్ని నడిపించుటకు నాకు అవి తోడ్పడతాయి రెవరెండ్ రామాంజులు గారు రచించిన టువంటి వ్యాఖ్యానములు ఎక్కడ దొరుకుతాయో వాటికి వెల ఎంత అవుతుందో దయతో తెలియపరచండి వందనాలు 🙏
Praise the lord 👏 TCL బుక్స్ వారికీ వందనములు🙏 సార్, యూట్యూబ్ లో చూపించిన బుక్స్ చాలా. బాగున్నాయి మాకు బుక్స్ పంపించగలరా మాకు లేదా ఫోన్ నెంబర్ తలేయజేయండి లేదా బుక్స్పంపించగలరు వందనములు,🙏
Praise The Lord brother for reviewing various christian literature books and helping us gain the wisdom. I have a request that you would do a review on bible atlas.