Andharu Veedi potu Gurinchi Inti lopala Vasthu Gurinchi chepthunnaru Okkadu kuda Dead End Gurinchi cheppadu Videos searching chesi chesi Deta Aipothundhi Dead End Gurinchi kuda Cheppadraa Samiii Eshanyam Dead End ala Untai ga
రాజు గారు 🙏🏼 చాల మంచి విషయాలు clear గా వివరించారు, ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼 question: మీరు చూపించిన details plot స్థలానికి వర్తిస్తాయా లేకపోతే building కట్టిన area కా, దయ చేసి వివరించండి 🙏🏼🕉🏠⚛️
వాయువ్యం, ఆగ్నేయా లు తగ్గవు గురువు గారు , పెరుగుతాయి. మీరు చూపించిన దాని ప్రకారం, వాయువ్యం మరియు ఆగ్నేయా లు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటాయి. ఏం మూలైనా 90 డిగ్రీల కంటే పెరిగితే మూల పెరిగినట్లు, 90 డిగ్రీల కంటే తగ్గితే ఆ మూల తగ్గినట్లు. ఇక్కడ ఈశాన్యం మూసుకు పోయింది దయచేసి గమనించగలరు. అంటే మీరు ఈశాన్యం తగ్గిన స్థలం గురించి పెరిగినట్లు వివరిస్తున్నారు.
True south east corner should not be there toilet. I purchased one independent house. My left from me now going to court. Since 3yrs. Not resolved court case.