దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ..., ఇప్పుడు మనిషి జీవిస్తున్న జీవనవిధానంలో ఆరోగ్యం ,మనశ్శాంతి కోల్పోతున్నాడు . అటువంటి ఆరోగ్యం ,మనశ్శాంతి డబ్బులు పెట్టి కొనలేము , మరి దీనికి పరిష్కారం ఏంటి ? దీనికి పరిష్కారం ఒక్కటే "యోగా" . మనిషి యోగాసనాలతో , ధ్యానం తో తన శరీరాన్ని ఆరోగ్యవంతంగా మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలడు . అందుకే మా దివ్యసంజీవిని ద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ రూపొందించడం జరిగింది . Thank you , K .N. Ravindra Kumar
నమస్కారం సార్.. నాకు ఒక సందేహం వచ్చింది..అది ఏమి అన గా ముద్ర లు నిలాబడి ఉన్నప్పుడు , నడుస్తూ ఉన్నప్పుడు , నిద్ర పోవటానికి బెడ్ పై పన్నుకొని ఉన్నప్పుడు వేసుకొని ఉండవచ్చా ..pls మా యొక్క సందేహం నీ తెలియజయ గలరు