భక్తి-ముక్తి ఈ ఛానెల్ ముఖ్య ఉద్దేశం ఏమనగా మీరు ఇప్పటివరకు వినని విషయాలు తెలియజేయటం నా ఉద్దేశం ఇందులో పురాణాలు, ఇతిహాసాలు, తంత్ర మార్గాలు, దేవత సాధనాలు వాటి విశిష్టత మరియు రహస్యాలను తెలియజేయటం నా ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్కరు మీకు నచ్చితే ఆదరిస్తారని
గురువుగారు నమస్కారం నిత్య జపం కి నియమాలు ఉంటాయా అంటే ( ఉల్లిపాయ వెల్లిపాయ) తిని నిత్య జపం చేసుకోవచ్చా మీరు రాత్రి కూడా చేసుకోండి అన్నారు జాబ్స్ చేసే వాళ్ళు పిల్లలతో ఉన్నవాళ్ళకి నిత్య జపం నియమాలు తెలపగలరు మీరు చెప్పినట్లు 11/21 డేస్ ఇలా కుదరకపోతే జపం ఎలా చేయాలి please చెప్పండి
గురువుగారికి నమస్కారము ఈ ఆశ్రమం ఈ నిర్మాణం చాలా తొందరగా పూర్తి అవ్వాలని నా ఇష్ట దైవం దత్తాత్రేయ స్వామి మంచి జరుగుతుంది నీ వీడియోస్ గురించి ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను