మొత్తం video కోసం overaction అని చాలా clear గా తెలుస్తోంది. నిజంగా సంప్రదాయం ప్రకారం చేయాలనుకుంటే మీరు కూడా గుమ్మం బయటికి వెళ్లి చేయాలి. ఇలా మీరు గుమ్మం లోపల, వాళ్ళు బయట ఉండి చేయరు. Atleast mee parents అయినా చెప్పాలి గా. పద్ధతులు తెలియవు కానీ వీడియో కోసం ఓవర్ యాక్షన్ అవసరమా