Hi friends , I have started my RU-vid CHANNEL, by name "ANIL ART BEAT CREATIONS " It mainly contains.. Three categories of videos 1.Dappu ( Duff) basic lessons, classical beats
2.Kolatam and karra samu videos
3.Types of folk songs
If you like my channel Request you please subscribe "ANIL ART BEAT CREATIONS"..
అన్న మేము నేర్చుకుంటన్నాము మీరు పెట్టిన వీడియోలు ఎన్నో ఉన్నాయి గాని ఈ 2024లో పెట్టిన బేసిక్ లెస్సన్ నుండీ నేర్చుకుంటున్నాం మళ్ళీ వేరే వీడియో చూస్తే మాకు కన్ఫయుజుగా ఉంది.. అన్న త్వరగా నెక్స్ట్ వీడియో పెట్టండి ప్లీజ్
Dislikes కొట్టేవాళ్ళు కి , Sc caste వాళ్ళు అంటే నచ్చదు కావొచ్చు, కానీ మీరు పైకి పోయాక, sc వాళ్ళు డప్పు కొట్ట కుంటే, మీ బాడీ ఇంచు కూడా పోదు 😅😅 But మిత్రులారా మనం డప్పు కొట్టడం కన్నా, మంచి చదువులు చదు వoడి, ఇంకా ఒకరికి పనిచేయడం ఏంటిది🎉🎉