చాలామందికి తెలియని ఒక గొప్ప కట్టడం గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు. తెలంగాణలోని పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం లోని ధూళికట్ట (పూర్వం ధరణికోట అనేవారు) గ్రామం శివారులో ఒక బౌద్ధ స్తూపం ఉంది.ఇది బుద్ధుని అవశేషాలు మీద నిర్మించిన స్తూపం,దీనికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది వీలైతే ఒక సారి సందర్శించి రాగలరు