Hi....Namasthe every one 🙏 This is Madhavi My Hometown is Srikakulam. I am extremely passionate about plants and gardening..I will share organic ways of growing plants on the terrace, Home gardening tips and Ideas, Plants problem and solving, Interesting Tips for various problems, Plants Care,fertilization and Pest control methods...and also I will share the most simple tasty and easy recipes 😋😋 please Watch , Like share and give your valuable support by subscribing to my channel and pls share my videos with your friends and family members Stay tuned to find more interesting videos...😊 Reach me on the following email: smartkidvarun@gmail.com
రాగి మాల్ట్ తాగిన తరువాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది.. చాలా మంది టిఫిన్ కి బదులు రాగి జావ తాగమంటున్నారు... లంచ్ 1pm కి చేస్తే మార్నింగ్ రాగి జావ తాగిన తర్వాత 30 మినిట్స్ తరువాత మళ్ళీ ఆకలి వేసేస్తుంది.. లంచ్ వరకు వుండలేకపోతున్నాం
రాగి మాల్ట్ తర్వాత ఆకలి వేస్తే 11 గంంటలకి క్యారెట్, కీరా ముక్కలు , మొలకలు, 1 కప్ పెరుగు వేసుకుని సలాడ్ లా తీసుకోండి... అస్సలు ఆకలి పుట్టదు లంచ్ కూడా ఎక్కువ తీసుకోలేరు 2 పుల్కా తో ఎక్కువ కర్రీ వేసుకుని తింటే సరిపోయినట్లు వుంటుందండి ట్రై చేయండి 😊
అమ్మ నువ్వు చెప్పే ప్రతి ఫెర్టిలైజర్ బాగా పని చేసేది కాకపోతే శ్రమతో కూడుకున్న పని నాకు మట్టికి చేయలేకపోతున్నాను రా కాకపోతే ఎంత ఆశగా ఉందో నీ పంటను చూస్తే నాకు చేసుకోవాలని మిద్ది పంట
ఫ్రూట్స్ లో అయితే పర్వాలేదు తల్లి నేను కూరగాయల్లో కూర ఎలాంటి పాత్రలు పెట్టిన రేంజ్ లో రావట్లేదు నిన్ను చూసి ఎలా చేద్దాం అంటే ఆరోగ్యం సహకరించలేదని మొక్కలుంటే చాలా పిచ్చా
అలాంటప్పుడు మట్టి కలిపే టపుడే కొన్ని పోషకాలు ఇస్తే సరిపోతుందమ్మా....ఇంకా మొక్కలు కు నీళ్ళు పోస్తే సరిపోద్ది...నా తరువాత వీడియో లో ఆ పోషకాలు ఏంటో చూపిస్తా చూడండమ్మా...😊
నమస్తే అమ్మ.....కొత్తిమీర కు అవసరానికి మించి నీరు పోసినా లేదా ఎక్కువ ఎండ తగిలే ప్లేస్ లో పెట్టారేమో చూడండి...2 గంటల ఎండ వుంటే సరిపోతుందండి..అలాగే వాటర్ పూర్తిగా డ్రెయిన్ అయ్యేలా కుండీ కి హోల్స్ పెట్టాలి...మట్టి గట్టిగా అవ్వకుండా పొడి గా వుండేలా చూడండి..నేను వీడియో లో చెప్పిన టిప్స్ చేయండి మంచిగా పెరుగుతుంది
seeds local market lone teesukunnanandi....eruvulu ante...prati 15 days okasari banana peels water or egg shells powder or...egg oil solution or Onion peels powder water ilaa edho okati istu monthly once vermicompost or maagina pasauvula eruvu ichchaanandi
haa... avunandi idhi nijam.... sunlight lo oka 1 month pedithe poorthiga chanipothaayi....madullo Matti tiyyalenappudu ee vepaaku remidies try cheste better
మడిలో వచ్చాయి నెమటోడ్స్, అంత మట్టి తీయలేము కదా అండి,బంతి పూలు OWDC నానపెట్టి పోసాను,బంతి మొక్కలు కూడా ఉన్నాయి మడిలో ఐనా వచ్చే,EPN,పొగాకు నానపెట్టి కూడా పోసాను ఇనా పోలేదు నెమటోడ్స్
...వీడియో లో నేను చూపించిన వేపాకు లిక్విడ్స్ వేస్తే nematodes రాకుండా వుంటాయి..ట్రై చేయండి తప్పక వర్క్ అవుతుంది... మడి లో మట్టి తియ్యలేరు కనుక ఒక నెల పాటు అందులో మొక్కలు పెట్టకుండా నేను చూపించిన ద్రావణాలు వేసి ఎండ బాగా తగిలేలా చూడండి....మంచి రిజల్ట్ వొస్తుంది
naku madi lo vesina mokkallo okasari beera paadu ku nematodes attack ayyindhi andi ...kaani fruit plants ki em nastam avvaledhu ee liquids 15 days ki okasari vesi chudandi ...Naku migilina mokkalaki spread avvaledhu ivi vesaaka...meeku kooda 💯 work avuthundhi... 😊👍