PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness. Thankyou for All for your Love and Support.. Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven Subscribe - goo.gl/YItKdk
For Any Promotions / Collaborations Mail us : contact@playeven.com
నాకు 13 సంవత్సరాలుగా షుగర్ ఉంది. కానీ నేను ఒక నెలరోజుల నుంచి డైట్ లో మార్పులు చేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకొని కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నాకు షుగర్ ఇప్పుడు నార్మల్గానే ఉంది. Fasting 100 లోపు మరియు తిన్న తర్వాత 140 లోపు షుగర్ లెవెల్స్ ఉన్నాయి. మరియు నేను షుగర్ కోసం వాడే metformin 850 mg దీనిని ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకునేవాడిని+మధ్యాహ్నం ఇంకొక వేరొక టాబ్లెట్ వేసుకునేవాడిని vildagliptin 50 mg దీనిని మధ్యాహ్నం వేసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ వాటిని మొత్తాన్ని ఆపేసి కేవలం metformin 500 mg కేవలం మధ్యాహ్నం ఒకటి మాత్రమే వేసుకుంటున్నాను. ఉదయం ఒకటి రాత్రి ఒకటి అంటూ ఇప్పుడు ఏమి వేసుకోవడం లేదు. ఆ ఒక్క టాబ్లెట్ తో మరియు నా డైట్ లో మార్పులు చేయడం ద్వారా నేను ఎప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత అది కూడా ఆ మధ్యాహ్నం వేసుకునే మెట్ ఫార్మిన్ కూడా ఇంకా అవసరం లేదు. ఎన్నాళ్ళు నాకు తెలీక ఏదో నేను ఈ షుగర్ టాబ్లెట్ వేసుకుని చాలా తప్పు చేశాను గత 13 సంవత్సరాలుగా. సుమారు ఈ 13 సంవత్సరాలలో నేను నాకు ఉన్న ఈ షుగర్ కోసం ఇంచుమించు 10000 వేల టాబ్లెట్ వరకు మింగాను. ఇక ఆ తప్పు చేయను. మన జీవన శైలిలో మార్పులు చేసుకుని. కొంచెం డైట్ మార్పులు చేస్తే షుగర్ వ్యాధి ని జయించటం అంత పెద్ద కష్టమేమీ కాదు❤❤
Most useless sppech by Doctor I have come across Western media recommending diet change and exercise is best medicine for sugar control. Please follow natural methods to control sugar. If sugar is not in control then only you have to go for allopathy Methi seeds and karella juice is best and following by many generations. Now days corporate medicine is big business.
5/10/24 కోనసీమ జిల్లా అమలాపురం m m రావు మీరు చెప్పినవి మాకు చాలా బాగున్నది షుగర్ కొరకు మరీ ఎక్కువగా వీడియో చేయండి dr రవితేజ గారు బాగా వివరించారు మాకు మీరు అందించినందుకు మా ధన్యవాదాలు OK Sir
Om.GoodMoring Doctor. It's unfortunate that being Indian you have not understood the Nature. You are following only western System of Medicine which is forced by Pharmacy industry. Asian gens are entirely different.