కమలాంబ నా చింత తీర్చవా అమ్మ కమలాంబ నా చింత తీర్చవా అమ్మ కామకోటి పీఠం నివాసిని కమలాం ఏమీ నేరం అమ్మ నన్ను బ్రోచుటకు ఈశ్వరి జగదీశ్వరి ఈ ఈశ్వరి జగదీశ్వరి. కమలాంబ నా నీరజాక్షి నీదు నా మా రూపముల నీరజాక్షి నీదు నామ రూపము నీరతముగా నమ్మి ఉండగా వర భక్త పూరి ఈసు రాణి తల్లి వరదాయ కి సౌందర్య నాయకి కమలాంబ నా