నా పేరు సురేష్ సింహాద్రి, మేము కర్ణాటక లో చామరాజనగర జిల్లా కొల్లేగాలా అనే ఒక తాలూకాకి దగ్గరలో ఉంటాము , మా ఊరు మైసూరు కి 60 కిలోమీటర్లు, మా ఊరు కర్ణాటక కి తమిళనాడు కి బోర్డర్ అయినందువలన ఎటు చూసినా దట్టమైన అడవులతో నిండి ఉంటుంది, మేము ఇక్కడ గత 17 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాము,యలక్కి అరటి సాగులో మేము సక్సెస్ అయ్యాము, అప్పుడప్పుడు వేరువేరు పంటలు కూడా వేస్తుంటాము, నా యూట్యూబ్ ఛానల్ లో వ్యవసాయం ఇంకా ట్రావెలింగ్ కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను, నా వీడియోస్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంటాయి అనుకుంటున్నాను, ధన్యవాదాలు🙏🏼
Im from Bengaluru,republic day ki, independence day ki vachi chudandi.. super ga vuntundhi.. one weak flowers.. show jaruguthundhi . .. Google it ..and see the pics
Hii anna ....sahiwal cow ....after delivery enni months varaki continuous ga milk isthundhi anna...and sahiwal jersey cross cows milk capacity 25 litres .....jersey hf cows la long time milk isthu commercial dairy farm ki set avthaya
@@Haribabuvlogger నువ్వు first నా వీడియోస్ open చేసి చూడు, ఎప్పుడైనా అడవికోడిని చూసావా? గుడ్డులు చూసావా? నా పొలం ఉన్నదే అడివికి బోర్డర్ లో, మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు, నీకు అంత ఉంటే మా ఊరు రా చూపిస్తాను,
❤️Good Messages for society our pranams to Dattapeetham DATTA APPAJI n SWAMIJI ALLAH JESUS DATTA APPAJI n SRI DATTA VIJAYANANDA TEERTHA SWAMIJI JAYAMU JAYAMU JAYAMU❤️ 😊