హాయ్.....Friends అందరికీ...! ఎలాగో ఛానెల్ open చేశావ్ కాబట్టి మీకు మన ఈ content నచ్చే ఉంటుంది, కాబట్టి Like,Share, Comment చేసి నాకు Support చేస్తారని కోరుకుంటున్న. 🙏
ఈ ఛానెల్ లో నేను పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ఆదివాసీ ప్రజల జీవన విధానం అలాగే సంప్రదాయాలు, కట్టుబాట్లు, పండుగలు, ఆహారపు అలవాట్లు గురించి మీ అందరికీ చూపించాలని vedios తీసి upload చేస్తాను, అలాగే గిరిశిఖర ప్రాంతంలో ఉన్న గిరిజన ఆదివాసీ ఊర్లు, పచ్చని కొండలు, అడవులు అలాగే అద్భుతమైన ప్రకృతి అందాలు మీకు చూపిస్తాను కాబట్టీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా Subscribe చేసి Like, Share, Comment చేస్తారని మీ శ్రేయోభిలాషి ❤️🙏🥰
చేనాల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది వీడియో లు బాగుంటునవి కానీ లైక్స్ రావటం లేదు వెందుకు మీరు ఇలాగే వీడియో స్ చేయండి తప్పకుండా మీరు పెద్ద యూట్యూబర్ అవుతారు 👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️
ఛానెల్ start చేసి 4 months అవుతుంది brother 🥰 Likes రావట్లేదు ఎందుకో తెలేదు....తప్పకుండా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తా... మీ అందరి support ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న🙏🥰❤️
మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు brother 🥰 తప్పకుండా మా village video తీస్తాను... కాకపోతే 1k subscribers complete అయ్యాక తీద్దాం అని అనుకుంటున్న. Once again thank you for supporting ❤️